17-05-2025, 12:11 PM
నేను మీ KSN story నుంచి చదువుతున్న మాష్టారు మీ రచనా మీ ఫాంటసీ ఆలోచనలు చాలా నచ్చాయి ఫాంటసీ కి మనవాళ్ళ క్రేజ్ కూడా ఎక్కువే కొంచెం కుదిరితే ఆ ఫాంటసీ స్టోరీ ఒకటి మొదలుపెడదాం అనుకుంటున్నా మీ కలం తో ఆశీర్వదo కొంచెం పెద్ద కథే రాద్దాం అని ఆలోచన ✅