19-05-2025, 07:03 PM
(19-05-2025, 06:59 PM)Haran000 Wrote:
ఇదీ ఏదో వీరన్న thread లో ఉంటుంది. ఎప్పుడెందుకో వీరన్న ఏదో topic గురించి comment చేస్తుంటే నేను ఇది timepass కి పెట్టాను. ఆణిముత్యాలంటే నా instagram page లో ఉంటాయి. అసలు అవి రాసింది నేనేనా అనిపిస్తుంది నాకే హహహ....
ఓ సొంపుల చెందమామ
వెన్నెల వంటి వొంపుల బొమ్మ
చిన్న పెదవుల నీ చిరునవ్వె
అందమైనా హరివిల్లె కాదా
నెమలి కన్నుల నెరజాణా
నీ నడుమే మేఘ నయగారా
వెన్నె తెలుపు చెందపు సొగసా
జున్నులా ఊరించే సౌందర్యమా
నీకోసం పరితపిస్తున్న ముద్దు గుమ్మ
నీ రాకకై వేచి చూస్తున్న భామా.
ఇది ఇప్పుడే గీత ని ఊహించుకొని రాసాను. Sample గా.
Super alage inkokati rayandi please maa meeda.