26-01-2025, 12:58 PM
(This post was last modified: 26-01-2025, 12:59 PM by ANUMAY112911.)
(26-01-2025, 12:43 PM)Sushma2000 Wrote: Constructive criticism varaku ok...boothulu tittukodam vadhu...
Sushma garu ...... నేనైతే స్టార్ట్ చేయలేదు .... బూతు పురాణం .....
ఫస్ట్ అతనే (Haran000) స్టార్ట్ చేశాడు..
నేను ఒక కథ ( ప్రేమ ) రాద్దాం అనుకొని త్రెడ్ ఓపెన్ చేశాను ... ఇప్పుడు present chese జాబ్ నుండి వేరే జాబ్ కి జాయిన్ అయ్యాను and లొకేషన్ కూడా మారింది ... ట్రైనింగ్ వుండటం వల్ల Update ఇవ్వడానికి సమయం కుదరలేదు .......
ఇతగాడు దాంట్లో కామెంట్స్ చేశాడు ... ... నేను ఆక్కడే రిప్లే ఇచ్చాను...
మళ్ళీ అక్కడ ఒక కామెంట్ చేశాడు .... నేను ఇక్కడ కామెంట్స్ చేయాల్సివచ్చింది ........
....
...... మీకు విలు వుంటే ఒకసారి ప్రేమ అని త్రెడ్ వుంటాది దాన్ని ఓపెన్ చేయండి మీకే తెలుస్తది...
....... ఎవరు స్టార్ట్ చేశారు అనేది....
.....
......
.....
ఆమని
గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️


Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️