09-07-2025, 06:26 AM
తప్పై నా సరే ఈ తీపి తిప్ప లు కావాలనిపిస్తుంది. వాడేలాగో ఇంకొన్ని రోజులైతే ఇవన్నింటికీ దూరం అవుతాడు. అర్థం కావట్లేదు, ఆపాలని అనిపించట్లేదు. నాలో నేను ఉండట్లేదు, భరత్ తో ఉంటే నాకే నేను కొత్తగా ఉంటున్నాను.
ఎంతైనా వాడు చూపించే ప్రేమ వేరుగా అనిపిస్తుంది.
నాలో ఒక కొత్త మాధుర్యం వస్తుంది.
వాడిచ్చే నమ్మకం , వాడు చేసే చేష్టలు, మాటలు,
ఏదో నేను కోల్పో తున్న చిలిపి సరదాలన్నీ వాడి దగ్గరే దొరుకుతున్నాయి అన్నట్టుగా ఉంది.