05-07-2025, 06:38 AM
(This post was last modified: 05-07-2025, 06:41 AM by kavithacb9.)
(04-07-2025, 10:02 PM)Haran000 Wrote: కళ కలలకు రూపం ఇచ్చే శక్తి అయితే,
కళము నాటక బృందం అవునేమో,
నా కళానికి అవకాశం ఇచ్చిన
కాగిత రంగస్థలము, ఈ xossipy. - Haran000
మీరు ఈ రంగస్థలం మీద ప్రదర్శించిన నాటకము ఎంత హ్రుదయాను గమ్యంగా ఉందంటే , ఈ కావ్యం చదివిన ప్రతి సారి నా తనువు ఉప్పొంగి పరుగు తీసి, అలసి, నెమ్మదించి,ఆయాసపడి , కన్నీరు కార్చి(తనువు సుకము తొ పరవల్లు తొక్కి), రవిగాంచని చోట రెండు నిలువు పెదవుల మద్యన తేనలు విరజిమ్ముతు నా తనువు పులకరిస్తుంది.
మనకు పెద్దల కాలము నుండి ఒక ఉదాహరణం ఉంది (అన్నం ఉడికింది అని చెప్పటానికి ఒక మెతుకు పట్టుకుని చూసే వారు)
అలా నే ఈ కావ్యము లో మీరు వాడిన రెండు జంట కవుల పదాలు (ఎక్కడ, అక్కడ) పలికించిన తీరు అమోగం అద్బుతం . గులాబి రెమ్మల పెదవుల మీద ముద్దుల సంతకం కోసం ప్రేయసి సిగ్గుపడుతూ తన ప్రియుడిని ముద్దు అడగలేక సతమతమవుతు తన చేతి వేళ్ళ తో అక్కడ (గులాబి పెదవలు) మీద అక్షరాలు రాస్తూ ఇద్దరు సంభాషించిన తీరు (UPDATE : 32 , 13.CHAT , Page 25 to 33) ఈ XOSSIPY లొ ఎక్కడ చదవలేదు. అది చాలు మీ గీత ఎంత మనసుకు హత్తుకుంటుందో తెలియచెప్పటానికి
అది చదువుతున్న ప్రతి సారి