04-07-2025, 04:05 PM
(15-03-2025, 04:01 PM)Haran000 Wrote:Future lo EE EPISODE Koncham vivarincha galara ni anukuntunnamu. ( SOMETHING HAPPENED BETWEEN THEM )నిర్మానుష్యమైన రహదారిలో, మందారపూల చెట్టు నీడలో ఆగున్న నల్లని హ్యుండై వెర్న కరుని చూస్తూ పల్సర్ బండి మీద పోతున్నాడు ఒక పచ్చ చొక్కా వ్యక్తి.
తను కారుకి చేరువ కాగానే అందులో డ్రైవర్ సీటులో ఉన్న మహిళ ఒక వ్యక్తిని ఛాతిలో చేతులేసి నెట్టేసింది.
బండి కారుని దాటుకొని వెళ్ళిపోయింది.
“ హ్మ్ ...మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి ” అని కొంటె నవ్వుతో అన్నాడు శివ.
గీత: దిగండి.
శివ తన సీటు నుంచి కాస్త లేస్తూ ఇటుగా గీత భుజం మీద మొహం పెడుతూ ఆమె మెడ చర్మాన్ని చిలిపిగా ముద్దు పెట్టాడు.
చెవిలో మత్తుగా, శివ: కాసేపు ఇలా ఉండు....
చెవి పోగును కొరికాడు.
అతడి తలని నెట్టేస్తూ, గీత: అచ్... జరగండి. కార్ దిగండి ముందు.
శివ: హేయ్ ఏమైందీ.... ఇప్పటి దాకా బానే ఉన్నావు కదా...
గీత: జస్ట్ గెట్ ఔట్
శివ తిరిగి మళ్ళీ గీత మెడలో ముక్కు గుచ్చితే చెంప మీద కొట్టింది.
ఆగిపోయి మౌనంగా వెనక్కి తగ్గి తలుపు తెరుచుకొని కారు దిగేసాడు.
శివ: థాంక్స్ ఫర్ ద కిస్...
ముక్కు విరుచుకుంటూ, గీత: Get lost. Bye....
“ అసలేం చేస్తున్నా నేను. ఇంకోసారి వీడి కంట పడకూడదు. సింధూ చ.... కర్మ ”
అంతే అక్కడ కదిలిన గీత కారు, స్టేడియం ముందుకి వచ్చి ఆగింది.
( శివ విషయం మనం భవిష్యత్తులో చూసుకుందాం. ప్రస్తుతం భరత్ ముఖ్యం readers )