04-07-2025, 08:57 AM
(04-07-2025, 08:53 AM)Haran000 Wrote: మీరే ప్రశ్న అడిగి మీరే సమాధానం తెలుసుకున్నాక నేను చెప్పేది ఏముంది కవిత కారు.
కానీ ఇన్నిరోజులు ఎవ్వరూ ఈ ప్రశ్న అడగట్లేదెంటా అని చూస్తున్న. అరె ఎంతసేపు భరత్ భరత్ అంటారు, అక్కడ అంత clues ఇస్తే ఎవ్వరూ అడగలేదు.
Thank you.
nenu episode complete chesaka QUESTIONS anni note chesukuni adagaali ani side vunchaanu , kaani anxioty aapukoleka question adigaanu , next 3 episodes complete chesaka clarity vacchindhi ..