03-07-2025, 01:58 PM
గీత స్టోరి లొ శివ నే హరణ్ అనుకొవచ్చా.
ఎందుకంటె సాయి చేతిలొ లెటెర్స్ (కవిత లు) గీత తీసుకున్నప్పుడు గీత సాయి ని ఎవరు రాసారు అని అడిగితే తన స్నేహితుడు అని చెప్పి తను స్టేట్స్ లొ వున్నాడు అని చెప్పాడు.
స్టేట్స్ లొ చదువుకుంది శివా నే , అలానే ఆ లెటెర్స్ (కవిత లు) సింధూ కి ( పార్వతి / కాజల్) కి రాసినవి.
అంటె గీత శివ ని ఇష్ట పడింది.
హరణ్ ముకము గీత కి తెలియదు .
కాని గీత కి శివ తెలుసు.