07-05-2025, 06:27 PM
(01-05-2025, 09:27 PM)Haran000 Wrote: Update కోసం open చేసినప్పుడు ఒక like కొట్టండి, మీరు update కోసం చూస్తున్నారు అంటే ఆ కథ మీకు నచ్చినదుకే కదా update కోసం ఎదురుచూస్తున్నారు. So login ఐతే like కొట్టండి.
ఒక రచయిత తన కథ thread open చేయగానే last update కి ఎక్కువ likes response ఉంటే ఒక motivation feel అయ్యి కథ రాద్దాం అనుకుంటాడు.
నేను చెప్పిన దానిలో logic ఉందా లేదా. Think.
Bro nuvvoka viplavakaarudu gonthu vippi prashna adigevarine lokam dwesha isthundi please update