04-07-2025, 09:54 PM
Update ఆలస్యం అవుతున్నందుకు readers నన్ను క్షమించండి. నేను ఆలస్యంగా updates ఇవ్వడం కొత్తేం కాదు. కానీ ఈసారి చాలా ఆలస్యం అయ్యేలా ఉంది. July లో కూడా బహుశా update ఉండకపోవచ్చు. నాకు ఇంట్లో పరిస్థితులు బాగో లేవు. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాను. నేనెప్పుడూ ఇలాంటివి చెప్పను, చెప్పాలని నాకనిపించదు. ఏదో నెలకి రెండు అప్డేట్స్, కొన్నిసార్లు నెలకి ఒక్క update ఇచ్చి నా కథనే కేక, నేనే తోపు అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే అసలు నేను చేసే పనులకి కథ రాయడమే గొప్ప అనుకునే వాడిని, అది కూడా ఇంత నేరేషన్ వచ్చేలా.
Anyways please read others stories, నేను నా పరిస్థితులు సర్దుకున్నాక కథను కొనసాగిస్తాను.
నేను ఇంతకు ముందు కూడా ఇలాగే break అని చెప్పి మళ్ళీ వచ్చి update ఇవ్వడం జరిగింది. ఎందుకో break తీసుకుంటే మంచిది అనిపించేది, గీత నన్ను లాగేసేది, update రాసేవాడిని. ఇప్పుడు కూడా అలా జరిగితే బాగుండు.
కృష్ణకావ్యం కథని English translation చేసాను, English forum లో కూడా నాలుగు మంచి comments వచ్చాయి.
ఎంతైనా మన తెలుగు భాషలోని అందం నన్ను తెలుగులో మాత్రమే కవిని చేసింది.