04-07-2025, 09:32 PM
(04-07-2025, 06:07 PM)kavithacb9 Wrote: ముందు గా హరణ్ గారికి హృదయపూర్వక అభినందనలు .
ఇంత అందమైన శ్రుంగార రసమయ అమ్రుత కావ్యం అందిచినందుకు పాదాభి వందనములు.నేను చాలా స్టోరీస్ చదివాను , అన్ని ఒక మూస పద్దతి లొ వచ్చామా పెట్టామా వెల్లామా ఇంతె.కాని గత 10 రోజుల నుండి గీత చదుతున్నాను, మొదటి సారి ఇంత అద్బుత శ్రుంగార రసమయ కావ్యాన్ని చదువుతున్నాను, కొత్త గా పెళ్లి అయిన జంట ఈ గీత చదివితే శ్రుంగారం ఎలా చేసుకోవాలొ పూర్తిగా అర్దం అవుతుంది.ఈ శ్రుంగారము నిశ్శభ్దం యుద్దం గా మొదలయ్యి ఒక జంట వినీలాకాశం లొ విహరిస్థు దారి తెలియక యెటు వెల్లాలొ తెలియక ఒక దాని పిమ్మట ఒక దారి చేరుకొని యెక్కడ అమ్రుతము జారకుండ అదరామ్రుతాలతొ జుర్రుకుంటు , చిలిపి సరాగాలు చేసుకుంటు ఆ చక్కని నిశీధి లొ తనువులు పెనవేసుకొని ఆ తుంటరి గాలి కూడ దూరని దరి చేరి ఒకరి లో ఒకరు ఐక్యం అవుతు నాగేంద్రుములు వలె పెనవేసుకుని సయ్యాటాలాడుతు ఒక చక్కని కాంతులు విరజిమ్ముతున్న లొకం లొకి వెల్లి అలసి, సొలసి ,సొమ్మసిల్లి తనువు తనువు ఐక్యం చేసుకొని ఊయ్యాల వూగుతుంటే ఇక్కడ నన్ను నేను మరిచి నా తనువు ని నా సకుడు ,ప్రియుడు, భర్త కి సమర్పించి ఎన్నడూ చూడని , చేయ్యని శ్రుంగార యుద్దం చేసాము.
కవితగారు, నా కథ బాగుంటుంది అని నాకు నేనే డప్పుకొట్టుకుంటాను కానీ మీ ఈ comment చూసాక నిజంగా నేను ఇంత మంచిగా రాశానా అనిపిస్తుంది. చాలా ధన్యవాదాలు. కథ అని చెప్పుకోకూడదు కానీ, ఇది కథ కాదు, ఏదో గీత మీద ఫాంటసీలను అల్లుకుంటూ వస్తున్నాను. Slow గా seductive గా రాయాలి, నాకు గీతకు గట్టి అనుబంధం ఏర్పడాలి అని ఇంతగా రాసుకుంటున్నాను.