(03-07-2025, 01:58 PM)kavithacb9 Wrote: గీత స్టోరి లొ శివ నే హరణ్ అనుకొవచ్చా.
ఎందుకంటె సాయి చేతిలొ లెటెర్స్ (కవిత లు) గీత తీసుకున్నప్పుడు గీత సాయి ని ఎవరు రాసారు అని అడిగితే తన స్నేహితుడు అని చెప్పి తను స్టేట్స్ లొ వున్నాడు అని చెప్పాడు.
స్టేట్స్ లొ చదువుకుంది శివా నే , అలానే ఆ లెటెర్స్ (కవిత లు) సింధూ కి ( పార్వతి / కాజల్) కి రాసినవి.
అంటె గీత శివ ని ఇష్ట పడింది.
హరణ్ ముకము గీత కి తెలియదు .
కాని గీత కి శివ తెలుసు.
(04-07-2025, 07:42 AM)kavithacb9 Wrote: So Haran And Siva both are same .
Geetha Loves Haran , so in future we can expect something hot between siva and haran (SIVA HARAN)
(04-07-2025, 07:59 AM)kavithacb9 Wrote: You DESERVE IT HARAN
మీరే ప్రశ్న అడిగి మీరే సమాధానం తెలుసుకున్నాక నేను చెప్పేది ఏముంది కవిత కారు.
కానీ ఇన్నిరోజులు ఎవ్వరూ ఈ ప్రశ్న అడగట్లేదెంటా అని చూస్తున్న. అరె ఎంతసేపు భరత్ భరత్ అంటారు, అక్కడ అంత clues ఇస్తే ఎవ్వరూ అడగలేదు.
Thank you.