19-05-2025, 07:14 PM
(19-05-2025, 07:03 PM)Meghana1508 Wrote: Super alage inkokati rayandi please maa meeda.
పాఠకులారా మీకు ఆశ ఎందుకూ.
అప్డేట్స్ అంటూ గోల చెయ్యకు.
నాలాంటి వాడినీ తక్కువ చూడకు.
పాతకాలమే గొప్ప అనుకోకు.
వీర్మర్శిండం నీ హక్కు
హర్షించడం కూడా నేర్చుకో.
ద్వేషించడం పర్లేదు
అర్థం చేసుకోవడం కూడా తెలుసుకో.
కథలో నీక్కావాల్సిందే చదవడం కాదు
రచయిత ఇచ్చేది అంగీకరించడం అనుభవం.
ఇలాగే ఉండాలి అనుకుంటే అలాగే ఉండిపోతావు
కొత్తవి చూస్తేనే కదా కొత్త రుచులకు ఎదుగుతావు.
మంచి మంచి కథలన్నీ చిత్తుగానే మొదలవుతాయి
అంచెలంచెలుగా ఎదిగిన కథలే కాలములో నిలుస్తాయి.
వారిని ఇదేంది ఇలా వచ్చింది flow లో.
