18-05-2025, 05:50 PM
(18-05-2025, 01:27 PM)కుమార్ Wrote: చాలా కాలం కష్టపడి
మొత్తం మీద సుఖ పడ్డాడు.
చాలా కాలం గా చదువుతున్న రీడర్స్ మనసులు శాంతిస్తాయి.
ఎందుకంటే వాడి ప్లేస్ లో వీడు ఉన్నట్టు ఊహిస్తుంది మనసు.
మీ మనసు కూడానా? :)
సరళ గ్రాంథికంలో రాసినప్పుడు,,చాలా కాలం నిలబడుతుంది,,సీన్.
ఈ సరళ గ్రాంథికంలో అంటే ఏంటి కుమార్ గారు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)