07-05-2025, 07:41 PM
(07-05-2025, 07:09 PM)Ramya nani Wrote: బ్రో... సారీ వాత్స్యానా... ఎవరినైనా బుక్ చేసుకుందాం అనిపిస్తోంది స్టార్టింగ్ లో.. తీర స్టోరీ పూర్తి అయ్యే లోపు కారిపోతుంది... మాకా లవర్ లేదు... ఈ గజి బిజి బతుకుల మధ్య... నైట్ పడుకుంటే టార్గెట్... తెల్లారి లేస్తే టార్గెట్... ఇవి మా జీవితాలు.. ఇంత ప్రెషర్ లో మందు తాగకున్న కిక్ ఇచ్చేవి మీ స్టోరీస్... వాటికి లైక్ లు, కామెంట్స్ అడ్డు అయితే. నేను అందరి తరుపున నువ్వు కోరుకున్న లైక్స్, కామెంట్స్ ఎలా ఇవ్వాలో చెప్పు.. ఎవడు ఎప్పుడు హార్ట్ ఎటాక్ తో పోతుండో తెలియదు..నీ స్టోరీ బలి కోరుకుంటే iam 1st పర్సన్... జోక్ కాదు.. అడ్రస్ చెప్పు... స్టోరీ వినిపించి నువ్వు ఏం చెప్పినా రెడీ. స్టోరీ తెలవకుండా పోతే దెయ్యం అయితే నీకే రిస్క్
Ramya nani bro, నువ్వే అంటున్నావు కదా night target morning Target అని, నీకు ఉన్నట్టే నాకు కూడా targets ఉంటాయి, నేను కూడా అటు personal, professional, ఇటు కథలు రాస్తున్నాను. Kick కోసం మీరు చదువుతారు, నేను రాస్తాను. Point ఏంటి అంటే, చదవడానికి 8 minutes, రాయడానికి 8 hours.
నిజం ఏంటి అంటే ఏదో సరదాకి readers నీ pressure చేస్తే అసలు ఎన్ని likes వస్తాయో చూద్దాం అనుకుంటున్న.
Honestly, next update రాయడం పూర్తి కావాలంటే సమయం పడుతుంది, అది మీకు కూడా తెలుసు. కావున దయచేసి ఓపిక పట్టండి. Likes కొట్టేవాళ్ళు కొట్టండి, మన మంచికే. 200 likes వచ్చినా రాకున్నా next week update వస్తుంది. Likes కోసం serious చేసాను అంతే.

ఇవాళ రాసాను update, నాకు కారిపోయింది, break ఇచ్చాను. మళ్ళీ కుదిరినప్పుడు continue చేస్తాను writing.
