(14-04-2025, 09:36 PM)Sushma2000 Wrote: Yo endi idi...endi inni twist luu... Geetha ki Bharath ni dooram cheste xossipy lo నిరహార దీక్ష lu chestaru...
Sushmakka ఇప్పుడు గౌతమ్ ని accident లో చంపేసి భరత్ గీతని పెళ్ళి చేసుకునేలా చేయమంటావా ఏమి?
భరత్ కి తన సొంత జీవితం ఉంది. కెరీర్, గోల్స్, లవ్, పెళ్ళి ఉంటాయి కదా. ఎప్పటికీ గీతతో ఉండలేడు.
కథ మొదటి నుంచి అందరూ చూస్తున్నదే, చెందూకి భరత్ మీద ఎంత ఇష్టమో... ఇన్నాళ్ళకి భరత్ కి కూడా తెలిసొస్తుంది.