(21-10-2024, 08:25 PM)Chanukya@2008 Wrote: అబ్బా ఎలా వస్తాయి బ్రో ఇలాంటి ఐడియా లు ఇంతవరకు ఎవరు ఇలా అప్డేట్ ఇచ్చేటప్పుడు టీజర్ లు ట్రైలర్స్ లు ఫస్ట్ లుక్ లు ఇవ్వలేదు
E xossipy lo సరికొత్త ట్రెండ్ నీ సృష్టిస్తున్నారు హర గారు మీ ఐడియోలజీ సూపర్
ఇప్పుడేంటి bro ఎప్పుడో 2022 లోనే నేను రాసిన KSN అనే కథకి కూడా అప్పట్లో ఇలా రెండు మూడు సార్లు ఇచ్చాను. నా style ఇతరులు తస్కరిస్తే ఏంటి బ్రో, కొత్త style తీసుకొద్ధాం.
ఈ వారంలో మరొక update ఇస్తాను.