(21-10-2024, 07:53 AM)Chanukya@2008 Wrote: అప్డేట్ బాగుంది బ్రో బట్ ఇది చిన్న అప్డేట్ ఇన్ని రోజులు వైట్ చేసినందుకు కొద్దిగా పెద్ద అప్డేట్ ఇస్తవనుకున్న
రాయడం పూర్తి కాలేదు మిత్రమా, అందుకే సగమే ఇచ్చాను. ఇంకొంచెం రాసాను, అది కొనసాగించాలి సమయం దొరకలేదు. ఎంతైనా కొంచెం ఉందిగా update ఇవ్వాలి అని రాసిన సగం post చేసాను. వీలైతే ఈ రాత్రికి మిగతాది post చేస్తాను. ఖచ్చితంగా చెప్పలేను, ప్రయత్నం చేస్తాను.
Thank you