26-01-2025, 12:46 AM
(26-01-2025, 12:41 AM)Haran000 Wrote: వాహ్ super point కదా... అవును వాళ్ళ support నాకెందుకు. అసలు వాళ్ళెవరో మీరెవరో నేనెవరో ఎవరికి తెలుసు ఇక్కడ. అవును అసలు మీరెందుకని ఇంతలా నాతో chatting. నిద్ర రావట్లేదా మీకు? Oh readers timepass అంటారా.
సరే బ్రో ఒక పని చేద్దాం. ఈ డప్పులూ ఇవన్నీ కాదు గాని. నేను యాటిట్యూడ్ చూపిస్తే మీకేంటి problem చెప్పండి? ఇది నేను పెట్టుకున్న thread ఇక్కడ యాటిట్యూడ్ చూపిస్తాను, డప్పు కొట్టుకుంటాను, నా కథ రాసుకుంటాను. మీకేంటి?
ఒకటి మాత్రం చెప్తాను, నేను ఏ కథనీ తక్కువ చేయలేదు. Readers ఇచ్చిన బిరుదే పెట్టుకున్నాను. ఎవ్వరినీ కించపరచలేదు. మరి మీకేంటి? ఇప్పుడు నేను నా డప్పు కొట్టుకుంటే మీకేంటి?
ప్రాబ్లెమ్ మీ యాటిట్యూడ్ యే Haran గారు. అండ్ చెప్పటం మర్చిపోయాను. నాకు ఇంకొక ID కూడా ఉంది. అదే విరించి. మీరే ఒకసారి చెప్పినట్టు ఉన్నారు నాకు మెసేజ్ చేసి మీరు రాసిన జయ స్టోరీ చూసే ఈ గీత స్టోరీ స్టార్ట్ చేసాను అని, మేబీ టెక్నికల్ గా మీరు నా ఫ్యాన్ అయి ఉండొచ్చు. మీ యాటిట్యూడ్ చూసి చిరాకు పుట్టి రిప్లై ఇచ్చాను. సో నా రైటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.