(19-05-2025, 09:23 AM)Haran000 Wrote: ఇంకా time ఉందిలే మిత్రమా.
మీకు తెలీని విషయం ఏంటి అంటే శివ already connect అయిపోయాడు. నేను టోర్నమెంట్ episode లో hint కూడా ఇచ్చాను. ఏదో జరిగింది గీత శివల మధ్య.
పోస్ట్ నంబర్ పెట్టండి.
మళ్ళీ చదివి,తెలుసుకుంటాను.
ఎంతసేపు మైండ్ లో వీళ్ళు ఇద్దరే ఉన్నారు..
ఆ మనిషి కనెక్ట్ అయినా,,ఈ మహాతల్లి ఒప్పుకోదు..