22-12-2024, 10:56 PM
ఇది తప్పు ఇలా మాట్లాడకండి. ఎందుకంటే తనకి మనమేమి డబ్బులు ఇవ్వడం లేదండి ఇలా మాట్లాడి ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు.
తనకి ఎమ్ ఇబ్బంది ఉందో అప్డేట్ ఇవ్వలేకపోవడానికి మనకి తెలీదు కదండీ. ఇంకెప్పుడు ఇలా అనవద్దు. అప్డేట్ ఇస్తే చదువుదాం లేదు అంటే సైలెంట్ గా అప్డేట్ అని అడగటం అప్పటికి ఇవ్వకపోతే వదిలేయాలి అంతే.