20-07-2025, 09:25 PM
(20-07-2025, 09:20 PM)Kumar4400 Wrote: Nice story. Next ఎలా తీసుకెళ్తారో అని చాలా క్యూరియస్ గా ఉంది. వచ్చే వారం ఇస్తారా మళ్ళీ అప్డేట్ ?
అవును, వర్క్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల నా రెండు కథలకి వారానికి ఒక అప్డేట్ ఇవ్వాలని అనుకున్నా. కాబట్టి ప్రతి వీకెండ్ తప్పనిసరిగా నా రెండు కథల్లో ఒక్కో అప్డేట్ వస్తుంది.

అంతరాయానికి చింతిస్తున్నాను
