20-07-2025, 12:37 AM
(05-06-2025, 05:26 PM)devil_14 Wrote: నేను అన్ని అప్డేట్స్ ఇచ్చేసా నేను అనుకున్నట్లుగా రాయలేదు దానికి టైమ్ కుదరలేదు కానీ నా బెస్ట్ ఇచ్చాను అని నమ్ముతున్న మీకు స్టోరీ బాగా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ పెట్టండి my sincere requestStory chala bagundhi....
Chala nachindhi నాకు..... But last 2 or 3 episodes chala fast ga complete complete చేసారు.... కథలో ఏదో మిస్ అయిన feeling ఉంది...
But story chala bagundhi .......
Wetting for next story.,.....
Please inform...