19-07-2025, 10:45 PM
(19-07-2025, 08:41 PM)SHREDDER Wrote: అప్డేట్ చాలా బాగుంది అనామిక గారు చాలా బాగా నరేట్ చెశారు
కాకపోతే హీరోయిన్ పేరు కామిని అని కాకుండా అమృత అని ఉండి ఉంటే ఇంకా బాగును అని అనిపించింది ఎందుకో ఆ పేరు ని ఒక సైడ్ క్యారెక్టర్ కి ఇవ్వడం నాకు కొంచం అసంతృప్తి గా అనిపించింది
అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషమండీ.
ఇకపోతే మీరు చెప్పిన అమృత అనే పేరు ఈ సైట్ లోనే చాలా కథల్లో చదివాను. మళ్ళీ పాఠకులు అదే క్యారెక్టర్ ని ఊహించుకునే ఛాన్స్ వుంది. ఇక కామిని పేరు అనుకోకుండా తట్టింది (ఎక్కువగా ఎవరూ వాడినట్లు అనిపించలేదు). ఇంకో కథ రాసినప్పుడు, అందులో మెయిన్ క్యారెక్టర్ కి మీరు కోరినట్లే అమృత పేరు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
అయితే ఈ కథ అయిపోగానే మరో ఫాంటసీ కథనే (మామూలుగా వుండే ఎరోటిక్, సెక్స్ తో బాటు అడ్వెంచర్ కూడా జోడించాలని అనుకుంటున్నాను) రాద్దామని వుంది, ఎందుకంటే ఫాంటసీ కథని ఎక్కువమంది ఇష్టపడుతున్నట్లు కామెంట్స్, ఇంకా లైకులు ద్వారా తెలుస్తుంది.