18-07-2025, 08:52 PM
Confirm ఈ ముగ్గురు ఒకటే... Tik will kumar..... మనం short cut lo TILLU అని పిలుచుకుందాం ఇక నుండి.... Veeru ane nenu tillu గారికి వీరాభిమాని ని నేటి నుండి... ఇప్పటి వరకు సంజయ్ గారి స్టోరీ ki మాత్రమే ఫిదా అయ్యాను... Ippudu tillu గారి రైటింగ్ style ki ఫిదా అయ్యాను