18-07-2025, 06:44 PM
(17-07-2025, 02:39 PM)కుమార్ Wrote: కథ అసలు ముందుకు వెళ్ళదు...అది వాళ్ల బుద్ది కథ ని కథ లా చదవాలి ఎంజాయ్ చేయాలి అంటే కానీ అడ్మిన్ రిపోర్ట్ కోటకూడదు. అడ్మిన్ కూడా పాఠకులని కూడా అడగాలి ఒక్కరు ఇద్దరు కోసం చెయ్యటం తప్పు .నా అభిప్రాయం
ఇష్టం లేనివాళ్ళు ఆ స్టోరీ చదవక్కర్లేదు కదా,,
ఎందుకు రైటర్ ను తిట్టడం,కంప్లయింట్ చేయడం..
అడ్మిన్ ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నారా కంప్లైంట్ చేసేవాడికి...
లేకపోతే రాసేవాడికి ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నార