17-07-2025, 06:34 PM
E కుమార్ గారి రైటింగ్ చూసాక అసలు నేను రాసేవి కధలే na అనిపిస్తుంది.... అసలు నేను రాసే వాటి లో కధే లేదు ఏమో అని కూడా అనిపిస్తుంది... ఈయన ఇచ్చే ఒక్క update ని సాగదీసి ఒక పది update లు చేస్తాను.... ఇంత content untundo ప్రతి update లో.... స్టోరీ ని sex ని parallel గా నడపటం కష్టం అనుకున్న... నా mind set కంప్లీట్ గా change ఐపోయింది sir మీ వల్ల... జర్నీ లో వస్తూ... నిలబడి చదివేసాను ఈ స్టోరీ ని...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)