Thread Rating:
  • 7 Vote(s) - 1.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు TIK, WILL, KUMAR రాసే టైప్ స్టోరీస్ నచ్చుతయ?
#15
(17-07-2025, 12:52 PM)Bvenkat Wrote: నాకు ఇష్టం వాళ్ల కథలు. ఒక్క ఒక్క రైటర్ కి ఒక్కో శైలి ఉంటుంది  దాని ఫాలో అవాలి స్లో ,ఫాస్ట్ ఏ కథ అయినా ఒక్కటే .మన కోసం వల్ల శైలి మరకూడదు వల్ల ఆలోచన వాళ్లకి ఉంటుంది దాన్నిమారిస్తే కథ మారిపోతుంది . Namaskar

కథ అసలు ముందుకు వెళ్ళదు...



ఇష్టం లేనివాళ్ళు ఆ స్టోరీ చదవక్కర్లేదు కదా,,
ఎందుకు రైటర్ ను తిట్టడం,కంప్లయింట్ చేయడం..



అడ్మిన్ ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నారా కంప్లైంట్ చేసేవాడికి...


లేకపోతే రాసేవాడికి ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నారా..
[+] 3 users Like కుమార్'s post
Like Reply


Messages In This Thread
RE: మీకు TIK, WILL, KUMAR రాసే టైప్ స్టోరీస్ నచ్చుతయ? - by కుమార్ - 17-07-2025, 02:39 PM



Users browsing this thread: 1 Guest(s)