17-07-2025, 01:11 PM
కమ్యూనిటీ గురించి కానీ లేదా ఒక సెక్షన్ అనే ఉద్దేశ్యం వచ్చేలా కానీ లేకుండా రాయండి కుమార్ గారు
మీ కథలకి కామెంట్స్ లో కొందరు అభ్యంతరం చెప్పింది ఈ పాయింట్ మీదే అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు.
మాములుగా పేర్లు పెట్టి రాస్తే ఎవరూ ఏమీ అనలేరు. But బయట చాలా సెన్సిటివ్ అయిపోయిన తరువాత ఎవరూ ఏదీ తీసుకోలేరు
మమ్మల్ని అంటున్నాడు అనే ఆలోచనని ఎవరూ తీసుకునే పరిస్థితిలో లేరు ఈరోజుల్లో. మీకు అదే ఇబ్బంది అవుతుంది
So ఎలా రాయాలి అని నేను మీకు చెప్పాల్సిన అవసరం, చెప్పే ఉద్దేశ్యం లేదు కానీ ఈ కామెంట్స్ చూశాక మీ కామెంట్ చూశాక రిప్లై ఇవ్వాలి అనిపించింది

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)