17-07-2025, 12:52 PM
నాకు ఇష్టం వాళ్ల కథలు. ఒక్క ఒక్క రైటర్ కి ఒక్కో శైలి ఉంటుంది దాని ఫాలో అవాలి స్లో ,ఫాస్ట్ ఏ కథ అయినా ఒక్కటే .మన కోసం వల్ల శైలి మరకూడదు వల్ల ఆలోచన వాళ్లకి ఉంటుంది దాన్నిమారిస్తే కథ మారిపోతుంది .

మీకు TIK, WILL, KUMAR రాసే టైప్ స్టోరీస్ నచ్చుతయ?
|
« Next Oldest | Next Newest »
|