17-07-2025, 10:17 AM
(16-07-2025, 08:15 PM)srinath12 Wrote: ఇప్పటివరకు రాశివున్న కథని పూర్తిగా చదివాను బ్రో, ఫెంటాస్టిక్, AD క్యారెక్టర్ ఆర్క్ చదువుతుంటే మలయాళం తుడరుం సినిమా విలన్ గుర్తొచ్చాడు, subtle గా స్టార్ట్ అయ్యి పోను పోను తన గోర వ్యక్తత్వం కనపడింది, ప్రవీణ్ వాడి అమ్మ పద్మని ఫేమస్ చేస్తాడో లేదో AD మాత్రం కచ్చితంగా చేసేలా ఉన్నాడు, పద్మ కోసం మరాఠి సినిమాను కూడా వదిలేసి ఊళ్లులోకి వెళ్లిన ఆశ్చర్యం లేదు, ఇద్దరు కలిసి ఊళ్ళు సిరీస్లో ఆధరకొట్టచ్చు...
స్నేహ పాల్ పర్ఫెక్ట్గా సూట్ అవ్వుతుంది పద్మ క్యారెక్టర్కి, షూటింగ్ సీన్స్ వివరణ అదిరిపోయింది, నిజంగానే కంటికి షూటింగ్ కనపడింది, శనివారం గ్యాప్ ఇచ్చి ఆదివారం వాయించిన శృంగార వీణ అద్భుతం
traduction code binaire
ఆవును స్నేహ పాల్ బాగా సూట్ అవుతుంది
