Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
మాట్లాడుతుండగానే జూ వెహికల్ వచ్చి ఆగింది , పక్షులు - నెమళ్లు - కుందేళ్లు ఉన్న కేజస్ ను కాంపౌండ్ లోపలికి చేర్చారు , బర్డ్స్ కు నెస్ట్స్ - నెమళ్లకు పెద్ద గూళ్ళు - కుందేళ్లకు అనుకూలంగా సెటప్స్ అన్నీ తెచ్చినట్లు అనువైన ప్లేసస్ లో సెట్ చేస్తున్నారు .

పంజరాలలో బంధించి ఉండటం చూసి బాధేసింది , పరుగున కేజస్ దగ్గరకువెళ్ళాను , Sorry sorry sorry ..... అంటూ హృదయంపై చేతినివేసుకుని మనసారా చెప్పాను , మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నందుకు క్షమించండి లేదు లేదు శిక్షించండి - మిమ్మల్ని ఇలా చూస్తే చెల్లి కీర్తీ - కాంచన గారు - పూజిత గారు - బామ్మ కోప్పడతారు , వెంటనే వెంటనే మిమ్మల్ని వదిలి స్వేచ్ఛను ప్రసాధిస్తాము , మీరు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు కానీ ఒకే ఒక విన్నపం - ఒకే ఒక సహాయం ..... ప్రకృతికే సౌందర్యమైన మీనుండి సెల్ఫిష్ గా సహాయం కోరడం అధర్మమే అవుతుంది .
మేనేజర్ గారూ .... వీటి ఓనర్షిప్ డాక్యుమెంట్స్ తెచ్చారా ? .
మేనేజర్ : మహేష్ నువ్వు చెప్పినట్లుగానే బుజ్జాయి కీర్తీ & మిస్ పూజిత గార్ల మీద రెడీ చేసే తీసుకొచ్చారు .
పేమెంట్ చేసేశారా ? .
మేనేజర్ : ఇదిగో అయిపోయింది మహేష్ .....
ఈ పక్షులను - కుందేళ్లను ఇలా పంజరాల్లో ఇబ్బందిపెడుతూ తీసుకొచ్చినందుకు మోకాళ్లపై కూర్చుని క్షమాపణలు చెప్పి వెళ్ళాలి అంటూ మొదటగా తప్పుచేసినవాడిని నేనేకాబట్టి అంటూ పంజరాలను తెరిచి మీఇష్టం స్వేచ్ఛగా ఎగరండి అంటూ మోకాళ్ళమీదకు చేరాను .
వెంటనే మేనేజర్ గారు - రాత్రంతా పనిచేసిన అందరూ మోకాళ్ళమీదకు చేరారు , జూ స్టాఫ్ మొకరిల్లక తప్పలేదు .

పావురాలు - సీతాకోకచిలుకలు - రామచిలుకలు ..... స్వేచ్ఛ లభించినట్లు పంజరాలలో నుండి పైకెగిరి నలుదిక్కులకూ వెళ్లిపోతున్నాయి .
కళ్ళల్లో చెమ్మ సంతోషంగా మారిపోయింది , రెండుచేతులను విశాలంగా చాపి ఆస్వాధిస్తున్నాను .
మేనేజర్ : మహేష్ .....
మన స్వార్థం కోసం వాటిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదు , స్వేచ్ఛగా జీవించనివ్వండి , చెల్లి కీర్తి - బామ్మ కూడా సంతోషిస్తారు , ఈ ప్రకృతి సౌందర్యాన్ని కీర్తీ కూడా తిలకించి ఉంటే .....

నెక్స్ట్ జరిగినది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది .
అలా స్వేచ్ఛగా ఎగిరిన పక్షులు ..... ఒక్కసారిగా వెనుతిరిగి వచ్చి నాపై మరియు పూలమొక్కలపై వాలాయి , నెమళ్లు - కుందేళ్లు ..... నా చెంతకు చేరాయి , అన్నీ నా కళ్ళల్లోకే చూస్తున్నాయి మేమేం సహాయం చెయ్యాలి అంటూ .....
నో నో లేదు లేదు మీరు స్వేచ్ఛగా ఎగిరిపోండి అంటూ కొన్నింటిని అందుకుని పైకెగరేసాను .
మళ్లీ వచ్చి నామీదనే వాలాయి .
థాంక్యూ థాంక్యూ సో మచ్ , ఇక్కడ కూడా మీ స్వేచ్ఛకు ఎటువంటి భంగం కలగదు , ఆగండి ఆగండి ఒక్క నిమిషం ..... , ఈ పంజరాలను తీసుకుని వారిని పంపించేయ్యండి మేనేజర్ గారూ అంటూ కాళ్లతో తన్నాను .
పక్షులు మురిసిపోయినట్లు నాచుట్టూ ఎగిరి మాపైకి చేరాయి .
హ్యాపీ అంటూ మళ్లీ తన్నాను , ఆగండి ఆగండి ..... మేనేజర్ గారూ .... ఈ కేజస్ ఎంతో సెటిల్ చేసేసి వీటిని ఇక్కడికిక్కడే తుక్కు తుక్కు చేసేయ్యండి .
మేనేజర్ : ఓహ్ yes మహేష్ , జూ వాళ్లకు పే చేసి పంపించేశారు , బాయ్స్ అంటూ పిలిచి బయటకు తీసుకెళ్లి డెస్ట్రోయ్ చేసేసి వెహికల్లోకి ఎక్కించేసి పంపించేశారు , మేనేజర్ గారూ .... కాలేజ్ సంగతి ? .
మేనేజర్ : ఆ ఏర్పాట్లూ చేసేసాను మహేష్ .
థాంక్యూ సో మచ్ , అంతవరకూ రెస్ట్ తీసుకోమని అందరితోపాటు మేనేజర్ గారినీ పంపించాను .
వాటిలో బంధింపబడి ఎంత విలవిలలాడాయో ..... , కాంపాండ్ - చెట్లపైకి చేరి వీక్షించి కొద్దిదూరం వరకూ వెనుకే వెళ్లి సాగనమ్పి నాచెంతకు చేరాయి ఏంటో చెప్పమన్నట్లు చుట్టూ ఎగురుతున్నాయి .

అదృష్టం ..... మా అదృష్టం ..... అంటూ శిరస్సు వంచి సహాయం కోరాను , లోపల దేవీ పూజిత శయనిస్తున్నారు , NUN గా మారకుండా వారి మనసును మార్చాలి అంటూ సవివరంగా వివరించాను .
క్షణం ఆలస్యం చెయ్యకుండా పక్షులన్నీ ఎక్కడ కన్నాలు కనిపిస్తే వాటి ద్వారా బిల్డింగ్ లోపలికివెళ్లివచ్చాయి , కిలకిలలు కూడా ఆపేసాయి .
Ok ok దేవీపూజిత దర్శనం చేసుకొచ్చారా ? , ఇక నుండీ మనందరి దేవి తనే , దేవీతోపాటు బుజ్జి కీర్తి కూడా ఉంది అదిగో ఆ అపార్ట్మెంట్లో అంటూ చూయించాను , అంతే వెళ్ళిపోయి చూసివచ్చాయి .
థాంక్యూ సో సో మచ్ ..... , మీకోసం ఫుడ్ తెప్పించాను స్వీకరించి హాయిగా రెస్ట్ తీసుకోండి , ఉదయం దేవీ దర్శనం చేసుకుందాము .
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 17-07-2025, 09:53 AM



Users browsing this thread: 2 Guest(s)