17-07-2025, 09:48 AM
నాలుగు ముక్కల్లో విషయం క్లారిటీగా అర్థమై మనసును హత్తుకునేలా రాసిన కాంచన గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను .
మేనేజర్ వచ్చారు ..... , మహేష్ ..... టెడ్డీ బేర్ వెహికల్ వచ్చింది , నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు .
మొత్తం మొత్తం అవసరం , ఇంటి నిండా నింపేద్దాము అవసరం అయితే , ఒకటీ రెండు అయితే విసిరేయ్యవచ్చు వందల్లో ఉంటే ఆ ప్రయత్నం కూడా చెయ్యలేరుగా .... , టఫ్ టాస్క్ ఇవ్వబోతున్నాం అంటూ నవ్వుకున్నాను .
మేనేజర్ : As you wish మహేష్ .....
ప్రేమ లేఖ విషయంలో కూడా అదే రూల్ ఫాలో అవ్వాలి , ఒకటే ఇస్తే చింపేసి పడేస్తారు , చింపేయ్యడానికి కష్టపడేలా ఇచ్చేస్తే .... సూపర్ సూపర్ మహేష్ అంటూ భుజం తట్టుకున్నాను , మేనేజరుగారూ .... చిరిగిపోని పేపర్స్ ఏమైనా దొరుకుతాయా ? .
మేనేజర్ : సింథటిక్ పేపర్ మహేష్ , ఇంట్లోనూ ఉండాలి , సర్ రూమ్ ప్రక్కన ఉన్న ఆఫీస్ రూంలో ఉండాలి .
Ok , చెక్ చేస్తాను అంటూ ఆఫీస్ రూంలోకి వెళ్ళాము , సెల్ఫ్ లోనుండి మేనేజర్ గారు ఇచ్చారు .
థాంక్యూ మేనేజర్ గారూ ....
మేనేజర్ : హ్యాపీ , రెండు గంటల్లో పూర్తయిపోవచ్చు అని బయటకువెళ్లారు .
కాంచన గారు స్వయంగా ప్రేమతో రాసిన ప్రేమలేఖను నాతో ఉంచుకోవడం అనే కోరిక కూడా తీరబోతోందని ఉబ్బితబ్బిబ్బైపోతున్నాను - పెన్ అందుకుని మక్కీకి మక్కీ సింథటిక్ పేపర్ లోకి రాశాను - కాంచన గారి ప్రేమలేఖను హృదయంపై జేబులో ఉంచుకున్నాను .
నిజాయితీగా వంద ప్రేమలేఖలూ స్వయంగా చేతితో రాయాలని నిర్ణయించుకున్నాను - నా ఈ నిజాయితీ అయిన ప్రయత్నానికైనా దేవీ పూజిత గారిలో ప్రేమ చిగురించాలని ప్రార్థించి మనసుతో మొదలుపెట్టాను .
2: " ప్రియాతిప్రియమైన పూజిత గారికి ....
నా కనులకు కలలు కరువైన వేల మీ సౌందర్యమైన కనులను చూసాను
ఆ క్షణం నుండీ ఈ క్షణం వరకూ ఏ క్షణం మరవకుండా మిమ్మల్నే తలుస్తున్నాను ................ ...........................................................................................
I LOVE YOU పూజిత గారూ ....
YOURS LOVER . "
3: " ప్రియాతిప్రియమైన నా ప్రేయసి గారికి ప్రేమలేఖ
మీరంటే ఎంత ఇష్టమో ప్రేమో మాటల్లో చెప్పలేను .........
......
........
ప్రేమతో
మీ భక్తుడు "
4: " డియర్ పూజిత గారూ ....
మీ ప్రపంచంలో మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీ కుటుంబ సభ్యులే .
ఎవడో ముక్కూ ముఖం తెలియనివాడు మీ ప్రేమను నెగ్లేక్టు చేశాడని కుటుంబ సభ్యలకు శిక్ష వెయ్యడం భావ్యమా ? ,
మీ పాస్ట్ న మరిచిపోయి నన్ను అనుగ్రహిస్తే మీ present & future రంగులమయం చెయ్యడం కోసం నా ప్రాణం పెట్టేస్తాను , మీ కుటుంబ సభ్యులను సంతోషపరుస్తాను , మీకోసమే జీవిస్తాను .
మరొక్క అవకాశం మనసారా ఇస్తారని ఆశిస్తూ ........
మీ ప్రియతమ భక్తుడు . "
5 :
6:
7:
8:
9:
10:
.
.
.
.
99:
100: ...... యాహూ .....
ఉదయం మూడు గంటలకల్లా మొత్తం పూర్తయిపోయింది .
మహేష్ .... చూసి Ok చెబితే లేక మార్పులు చెబితే ఫినిష్ చేసేస్తారు అంటూ మేనేజర్ గారు వచ్చారు .
బిల్డింగ్ - కాంపౌండ్ మొత్తం రంగులు - విద్యుత్ కాంతులతో పూర్తిగా మారిపోయి ఉండటం చూసి పూర్తి satisfy అయిపోయాను , చిన్న చిన్న మార్పులు దగ్గరుండి చేయించాను - పూలతోపాటు ప్రేమలేఖలూ పైన కట్టించాను .
All set అంటూ రిమోట్ ఇచ్చారు .
Wow సూపర్ , మేనేజర్ గారూ ..... బేరం ఆడకుండా పనికి తగ్గ పేమెంట్ ఇచ్చెయ్యమని చెప్పాను .
మేనేజర్ : పేమెంట్ చేసేసారు .
అందరూ హ్యాపీ .....
మేనేజర్ గారూ ..... చాలా ఇబ్బందిపెట్టాను sorry .
మేనేజర్ : నేనీ స్థాయిలో హ్యాపీగా ఉన్నానంటే - నా ఫ్యామిలీ హాయిగా నిద్రపోతున్నారు అంటే కారణం సర్ వాళ్ళు , 24/7 At your సర్వీస్ మహేష్ .
థాంక్యూ మేనేజర్ గారూ , ఇంటికివెళ్లి రెస్ట్ తీసుకోండి .
మేనేజర్ : బర్డ్స్ & అనిమల్స్ రాబోతున్నాయి , వాటిని సెట్ చేశాక అందరం వెళ్లిపోతాము .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)