Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
బామ్మ ఎదురుచూస్తున్నారు .

బామ్మా .....
బామ్మ : కీర్తి నిద్రపోతోందేమో చూద్దామని వచ్చాను , మేనేజర్ విషయం చెప్పారు .
బామ్మా ..... దుప్పటి పూర్తిగా చుట్టుకోండి అంటూ సరిచేసాను .
బామ్మ : నీ దేవీ కాంచన దర్శనం చేసుకున్నావా ? .
సిగ్గుపడ్డాను .
బామ్మ : పట్టుచీరలోనే ఉందికదూ .....
మీరు చెప్పారా ? .
బామ్మ : ప్రామిస్ లేదు బంగారూ .....
లేదులే మీరు చెప్పలేదు , " లే .... అని అనబోయి అవునన్నారు " అంటూ మురిసిపోతున్నాను .
బామ్మ : నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .

బామ్మా ..... కీర్తీ నాన్నగారు హోమ్ లోన్ తీర్చడం కోసం దుబాయ్ లో ఉన్నారట ? .
బామ్మ : అంతా అబద్దo బంగారూ ..... , స్థాయికి మించి ఈ ఖరీదైన చోట లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకున్నాడు , కాంచన చెప్పినా వినలేదట , ఇక్కడకు వచ్చిన నెలకే దుబాయ్ లో జాబ్ వచ్చిందని నెల నెలా హోమ్ లోన్ కు అవసరమైన డబ్బు పంపిస్తాను అనిచెప్పి వెళ్లిపోయినవాడు నాలుగేళ్లయినా జాడ లేడు , ఒక్క నెల కూడా డబ్బు పంపించలేదు , నెల నెలా ఆదిలాబాద్ అత్తారింటి నుండి మాత్రం కాల్ వస్తుంది - దుబాయ్ లో అతడు క్షేమం అని అంతే ప్రతీ నెలా జరుగుతున్నది ఇదే .
మరి లోన్ ? .
బామ్మ : రెండు నెలలు కట్టకపోవడంతో రికవరీ ఆఫీసర్స్ వచ్చారు , సర్ది చెప్పి పంపించి ఆదిలాబాద్ వెళ్ళింది కానీ అక్కడ ఎవ్వరూ లేరు , కానీ ఇప్పటికీ ఆదిలాబాద్ నుండి కాల్ చేస్తున్నట్లు కాల్స్ వస్తూనే ఉన్నాయి అదేంటో చోద్యం , ఇలాకాదు అని కాంచన కాలేజ్లో టీచర్ గా జాబ్ చేస్తూ వచ్చిన 40 వేలలో 30 వేలు హోమ్ లోన్ కడుతూ చివరికి తీసుకొచ్చింది , పూర్తికావచ్చింది , తల్లీ ...... ఈ అమ్మ తీర్చేలా అదృష్టం ప్రసాదించమని కోరని రోజంటూ లేదు , ఒప్పుకోలేదు , కష్టపడి తీరుస్తోంది , వాడొస్తాడని కాదు కీర్తి భవిష్యత్తు కోసం - వాడి గురించి ఆలోచించడం మానేసి ఓ కాలమైంది , పాపం కీర్తి తండ్రి ప్రేమకు దూరమయ్యింది అని బాధపడని రోజంటూ లేదు వాడి కోసం కాదు అర్థమైందా బంగారూ .... , నువ్వు ప్రాణంలా ఎత్తుకుని ముద్దుచేయ్యడం - ఆడించడం - లాలించడం - మొట్టికాయ వెయ్యడం - బుజ్జగించడం - మంచి నడవడిక నేర్పించడం చూసి తల్లి పొందిన సంతోషం .... ఒక అమ్మకు మాత్రమే సొంతం , లవ్ యు బంగారూ .... మా కళ్ళల్లోనే కాదు కీర్తి - కాంచన కళ్ళల్లోనూ సంతోషాలను నింపావు అంటూ నుదుటిపై ముద్దు .
మూడు రోజుల్లోపు పూజిత గారి పెదాలపై కూడా మీరు కోరుకున్న సంతోషాలను చూయిస్తాను బామ్మా .....
బామ్మ : నాకు నమ్మకం ఉంది బంగారూ అంటూ నుదుటిపై రెండు ముద్దులు ..... , " పూజిత గారు కాదు దేవీ పూజిత " అంటూ నవ్వులు ....
బామ్మా .... అంటూ సంతోషంగా చుట్టేసాను , బామ్మా .... వెళ్లి పడుకోండి అంటూ లోపలికి పంపించి నవ్వుకున్నాను , కాంచన గారి సంకల్పం బలంగా ఉండాలని ప్రార్థించాను .

మేనేజర్ వచ్చి సలహాలు తీసుకుంటున్నారు , క్లీనింగ్ మొత్తం అయిపోయిందని , ఇక పెయింటింగ్ - ప్లాంటింగ్ పనులు మొదలవుతాయన్నారు .
గుడ్ గుడ్ , ప్రతీసారీ గుర్తుచేస్తున్నాను సౌండ్ చెయ్యకూడదు అని .
అంతలో పెద్ద వెహికల్స్ లో పూలమొక్కలు వచ్చాయి .
సడెన్ గా ఏదో గుర్తుకురావడంతో మేనేజర్ దగ్గరకు వెళ్ళాను , మొక్కలు చెట్లపై పక్షుల కేరింతలు మరియు మరియు అంటూ మొత్తం వివరించాను .
మేనేజర్ : చేసేద్దాం మహేష్ ....
థాంక్యూ మేనేజర్ గారూ ....

లవ్ లెటర్ గుర్తుకురావడంతో జేబులోనుండి తీసి చూసాను .......

" ప్రియమైన పూజిత గారికి ప్రేమతో విన్నపం ...
             మిమ్మల్ని చూసిన రోజు నేను రెండోసారి పుట్టినరోజు ( నన్ను ఫస్ట్ టైం బీచ్ లో చూసినప్పుడు దేవీ కాంచన కళ్ళల్లోనూ ఇలానే కనిపించింది అంటే నాకు రాస్తున్నట్లూ ఫీల్ .... ముచ్చటేసింది ) ఎందుకంటే మిమ్మల్ని చూసిన క్షణం నుండీ నాకు నేనే కొత్తగా మారిపోయాను , మీరు .... నా జీవితంలోకి రాక ముందు ఒక జీవితం - మీరొచ్చాక మరో అందమైన జీవితం , మీరు రాక ముందు నా లైఫ్ లో చెప్పుకోవడానికి ఏమీ కెదు - మీరొచ్చిన క్షణం నుండీ ప్రతీ క్షణం ఒక అద్భుతంలా అనిపిస్తోంది .
మీ చెయ్యిపట్టుకుని ఇకపై జీవితాన్ని నడవాలని ఉంది ( ఈ మాటకు కాంచన గారే గుర్తుకువచ్చారు - దేవీ కాంచనకు ఇష్టమైతే నాకిష్టమే ) , ప్రేమకోసం యుద్ధాలు జరిగేవని చరిత్ర చెబుతోంది మీకోసం ఎన్ని యుద్ధాలైనా చేసి విజయం సాధించాలనిపిస్తోంది , మిమ్మల్ని సంతోషపెట్టడానికి - మీ కంట కన్నీరు రాకుండా చూసుకోవడం కోసం ప్రతీ రోజూ - ప్రతీ నిమిషం - ప్రతీ క్షణం మీ అడుగులకు అడుగునై ప్రత్నిస్తూనే ఉంటాను .

ఒకసారి ప్రేమలో మోసపోయారని ప్రేమనే అసహ్యించుకోవడం ధర్మం కాదు , నాకు అవకాశమిస్తే జీవితంలో మరెప్పుడూ మీ హృదయం బద్దలవ్వకుండా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను .

                  ప్రేమతో ,
                మిమ్మల్ని ఆరాధించే మీ అనుగ్రహం కోసం వేచి చూస్తున్న మీ భక్తుడు . "
[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 17-07-2025, 09:47 AM



Users browsing this thread: 2 Guest(s)