Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
కాంచన గారు : ఎవరు అంటూ వాయిస్ లో భయం .

Sorry sorry కాంచన గా ..... రూ .....
డోర్ తెరుచుకుంది - దేవీ కాంచన పెదాలపై అందమైన నవ్వు , మహేష్ అంటూ కళ్ళల్లో వెలుగు , మహేష్ లోపలికిరా .....

నేనని చెప్పేలోపు డోర్ తెరిచేశారు , స్టిల్ పట్టుచీరలో దర్శనం ..... మనసుకు హాయిగా అనిపిస్తోంది - ఆ సొందర్యానికి నిద్ర మొత్తం ఎగిరిపోయింది .
కాంచన గారు : నీ మాటలకే నువ్వని మనసుకు తెలిసిపోయింది అంటూ సంతోషం , Come inside .
పర్లేదు దే .... కాంచన గారూ , చెల్లి నిద్రపోయింది - బామ్మ ప్రక్కన పడుకోబెట్టబోతే గట్టిగా పట్టేసుకుంది .
కాంచన గారు : నా ప్రక్కన పడుకోబెట్టబోయినా అలానే పట్టేసుకుంటుంది , నువ్వంటే అంతిష్టం ప్రాణం .
తల్లి స్పర్శ వేరు అంటూ అందివ్వబోతే పట్టేసుకుని అలానే కలవరిస్తోంది .
కాంచన గారు : చెప్పానా ? అంటూ ఆనందిస్తున్నారు , పని ఉన్నట్లుంది లేకపోతే కీర్తిని పడుకోబెట్టవు నాకు తెలుసు , లోపల బెడ్ పై పడుకోబెట్టు అంటూ ఆహ్వానించారు .
అలాగే లోపలికివెళ్లి గదిలో పడుకోబెట్టాను , బెడ్ పై మొత్తం కరెక్షన్ పేపర్స్ , కీర్తీ భుజాలవరకూ దుప్పటి కప్పి బుగ్గపై ముద్దుపెట్టాను .
కాంచన గారు : Its means a lot మహేష్ , థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ ఎందుకో కంట్రోల్ చేసుకుంటున్నట్లు పిడికిళ్ళు బిగించి కంట్రోల్ చేసుకుంటున్నారు .
నవ్వుకున్నాను , కరెక్షన్ అయిపోయిందా కాంచన గారూ ? .
కాంచన గారు : లాస్ట్ వన్ పూర్తవడం - కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడం , భయం వేసింది - నీకు కాల్ చేద్దామని నీ కాంటాక్ట్ తీసాను అంతలో నీ హ్యాండ్సమ్ వాయిస్ , అంతులేని ధైర్యం అంటూ మొబైల్ స్క్రీన్ చూయించారు .... " కీర్తి అన్నయ్య ".
Any time కాంచన గారూ ..... , ఆలస్యం అయ్యింది పడుకోండి , ఉదయమే కాలేజ్ కు వెళ్లాలికదా అంటూ బయటకువచ్చాను .
కాంచన గారు : టీ - కాఫీ - స్నాక్స్ ? .... anything క్షణాల్లో చేసేస్తాను .
థాంక్యూ ..... , నాకోసం ఎదురుచూస్తుంటారు వెళ్ళాలి , నెక్స్ట్ టైం తప్పకుండా ....
కాంచన గారు : థాంక్యూ .....
డోర్ లాక్ చేసుకోండి , వన్ మినిట్ వన్ మినిట్ .....
కాంచన గారు : Yes yes చెప్పు మహేష్ అంటూ కళ్ళల్లో స్పార్క్ .
తప్పైతే క్షమించండి లేదు లేదు శిక్షించండి , అడగకుండా మనసు ఉండలేకపోతోంది .
కాంచన గారు : Anything anything మహేష్ , అదృష్టంలా భావిస్తాను , ప్లీజ్ ప్లీజ్ ......
అదీ అదీ .....
కాంచన గారు : అదీ ..... ? ప్లీజ్ - హ్యాపీగా బదులిస్తాను మహేష్ .
అదీ ..... రోజూ ఇలా పట్టుచీరలోనే నిద్రపోతారా ? అంటూ దేవీ కాంచన రిప్లైకోసం కళ్ళు ఆశతోఎదురుచూస్తున్నాయి .
కాంచన గారి కళ్ళల్లో - పెదాలపై సంతోషం , అందమైన నవ్వు ..... , లేదు లే ..... అవునవును మహేష్ , నీకిష్టం లేదా చెప్పు మార్చుకుంటాను , ( నువ్వొస్తావని తెలిసే .... ) అందమైన నవ్వు .
అఅహ్హ్ .... అంటూ గుండెలమీదకు చెయ్యి చేరిపోయింది - ( పట్టుచీరలో శయనించే దేవీ కాంచన డ్రీమ్ ) , చాలు చాలు కాంచనగారూ .... మీఇష్టమే నాఇష్టం , గుడ్ నైట్ గుడ్ నైట్ లాక్ చేసుకోండని చెప్పి అక్కడే ఉన్నాను .....

మహేష్ మహేష్ అంటూ డోర్ తెరుచుకుంది , ఒక్క నిమిషం అంటూ లోపలకు వెళ్లి లెటర్ తో వచ్చారు , " ప్రేమ లేఖ " .
ప్రేమ లేఖ .... లవ్ లెటర్ ? అంటూ అక్కడే గెంతులెయ్యాలనిపించే సంతోషం .
కాంచన గారు : అవును లవ్ లెటర్ , నువ్వు రాసినట్లు పూజితక్కయ్యకు రాశాను .
పూజిత గారికా ..... Ok ok , నేనింకా .....
కాంచన గారు : నువ్వింకా .... ? అంటూ ముసిముసినవ్వులు , ప్రేమ పుట్టాలంటే బీజం ప్రేమ లేఖతోనే పడుతుంది .
నిజమే , లవ్ స్టోరీస్ మొదలయ్యేది లవ్ లెటర్ తోనే , థాంక్యూ థాంక్యూ దే .... కాంచన గారూ అంటూ కౌగిలించుకోబోయి ఆగిపోయాను , రేయ్ కంట్రోల్ కంట్రోల్ .....
దేవీ కాంచన ఫక్కున నవ్వు ....
గుడ్ నైట్ కాంచన గారూ , డోర్ వేసుకోండి , పర్ఫెక్ట్ లవ్ లెటర్ కోసం బండిల్ పేపర్స్ నలిపేసి పడేసినట్లున్నారు .
కాంచన గారు : కీర్తిని పడుకోబెట్టడం కోసం వచ్చానుగా అప్పుడు , గుడ్ నైట్ ఉరకలేస్తున్న ఉత్సాహంతో ఇంటికివచ్చాను .
[+] 7 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 17-07-2025, 09:45 AM



Users browsing this thread: 2 Guest(s)