Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
మెయిన్ గేట్ దగ్గరే ఎదురుచూస్తున్నట్లు కీర్తితోపాటు నాకూ స్వేటర్ వేశారు బామ్మ .

లవ్ యు బామ్మా అంటూ ముద్దులుపెట్టాము .
బామ్మా - తాతయ్యా .... ఇప్పటికే ఆలస్యం అయ్యింది పైగా చలి పెరుగుతోంది , మీరెల్లి హ్యాపీగా పడుకోండి మేము చూసుకుంటాము .
బామ్మ : కీర్తీ బంగారూ .....
కీర్తి : బామ్మా గుడ్ నైట్ .
సరే నీ అన్నయ్యతోనే ఉండు గుడ్ నైట్ , కొద్దిసేపటికే నిద్రపోతావులే అంటూ నవ్వుకున్నారు , బంగారూ .... నీ దేవీ వాసంతి గిఫ్ట్ ను నీ గదిలో బెడ్ పై ఉంచాను .
లవ్ యు బామ్మా , ఆగండి ఆగండి అంటూ లోపలికి బామ్మవాళ్ళ గదిలోకివెళ్లి బెడ్ రెడీ చేసి ఇద్దరూ పడుకున్నాక దుప్పటి కప్పి గుడ్ నైట్ చెప్పాను .
ఇద్దరు : మా బంగారం అంటూ సంతోషించారు .

కీర్తితోపాటు బయటకువచ్చాను - మేనేజర్ రమేష్ గారు వచ్చేసారు .
మేనేజర్ : మహేష్ సర్ ..... మీకేదో పెద్ద సహాయం చెయ్యమని సర్ రమ్మన్నారు , అవసరం పడొచ్చని అసిస్టెంట్ మేనేజర్స్ ను రమ్మన్నాను వచ్చేస్తారు , అదేంటో చెబితే వర్కర్స్ కూడా వచ్చేస్తారు .
రమేష్ గారూ ..... మన కాంపౌండ్ లోనే ఉన్న ఆ ఇంటిని బ్యూటిఫుల్ గా .... చెప్పాలంటే చూడగానే ప్రేమలో పడిపోవాలి అలా కలర్ఫుల్ గా మార్చాలి , లోపల ఒకరు నిద్రపోతున్నారు వారికేమాత్రం తెలియరాదు - వారికి నిద్రాభంగం కలిగించరాదు , ఆ ఇంటి కాంపౌండ్ మొత్తం గులాబీ మొక్కలతో మొదలుకుని అన్నిరకాల పూల మొక్కలతో కళకళలాడాలి - ఎత్తిపరిస్థితులలో తెల్లవారుఘామున పూలు పరిమళించాలి , ఉదయం తలుపు తెరుచుకునే సమయానికి ఎదురుగా ప్రపంచంలో ఉన్న అందమైన - అద్భుతమైన పూలు కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్లు ఉంచాలి , పూల వర్షం కురిసేలా సెట్ చెయ్యాలి . ఎంత ఖర్చు అయినా పర్లేదు - ఎంతమంది సహాయం అయినా తీసుకుందాము ఉదయానికల్లా పిన్ డ్రాప్ సైలెంట్ గా పూర్తయిపోవాలి .
మేనేజర్ : మన కంపెనీ ఫంక్షన్స్ - ఈవెంట్స్ జరిపించే EVENT MANAGEMENT కంపెనీకి కాల్ చేస్తే చాలు , మనం చెప్పినట్లుగా మనం చెప్పిన సమయం లోపు పూర్తి చేసేస్తారు .
ఇంకెందుకు ఆలస్యం .....
మేనేజర్ : ఇప్పుడే కాల్ చేసేస్తాను .
గుర్తుంచుకోండి కేవలం ఆ ఇంటి ఆవరణ వరకే ఉండాలి , ఈ ఆవరణలో ఒక్క పూలమొక్క ఉన్నా మనం చేసినదంతా వృధా అయిపోతుంది .
మేనేజర్ : అలాగే మహేష్ .

కీర్తి : సూపర్ అన్నయ్యా అంటూ ముద్దు .
ఈ సూపర్ - ఈ ముద్దు రెండూ ..... మీ అమ్మకే చెందాలి అంటూ కీర్తి బుగ్గపై ముద్దుపెట్టాను .
కీర్తి : Ok , నా అన్నయ్య ఈ ముద్దును అమ్మకిస్తాను .
నో నో నో .....
కీర్తి : Yes yes yes .....
నవ్వొచ్చేసింది , కీర్తీ .... నువ్వు పడుకో అంటూ జోకొడుతున్నాను .
కీర్తి : ఊహూ ..... నా అన్నయ్యతోపాటు మేల్కొనే ఉంటాను అన్నది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చే సమయానికి భుజంపై హాయిగా నిద్రపోయింది .
ఈ హడావిడిలో కీర్తి నిద్ర డిస్టర్బ్ అవుతుందేమోనని లోపలికివెళ్లి బామ్మ ప్రక్కన పడుకోబెట్టబోయాను .
' నిద్రలోనే షర్ట్ ను గట్టిగా పట్టేసుకుంది , అన్నయ్యతోనే ఉంటాను అన్నయ్యతోనే ఉంటాను అంటూ కలవరిస్తోంది '
కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి ఎత్తుకునే బయటకువచ్చాను .

ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకు కూడా మరొకసారి డిటైల్డ్ గా వివరించాను , జాగ్రత్తలు - హెచ్చరికల గురించి మళ్లీ మళ్లీ చెబుతున్నాను .
వందల్లో మనుషులు దిగిపోయి క్లీన్ గా ఫాస్ట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు .
మేనేజర్ గారూ ..... సమయం సరిపోతుందా అని ఆందోళన చెందాను .
మేనేజర్ : వర్క్ కు తగ్గ వర్కర్స్ ఆర్రేంజ్ చేసేస్తారు , నువ్వేమి కంగారుపడకు మహేష్ , చెప్పిన సమయానికి పూర్తయిపోతుంది .

11:30 సమయానికి ఒక్కసారిగా చలి పెరిగిపోయింది , కీర్తిని లోపలికి తీసుకెళితే చాలు అన్నయ్యతో అన్నయ్యతో అని కలవరింత , ఇలాకాదు అమ్మచెంతకు చేరుద్దాము అంటూ మేనేజర్ కు వెంటనే వచ్చేస్తానని చెప్పి అపార్ట్మెంట్ పైకి వెళ్ళాను - కీర్తీ ఇంటిలో లైట్స్ వెలుగుతూనే ఉండటంతో మొబైల్ జేబులో ఉంచేసుకుని కాలింగ్ బెల్ నొక్కాను .
[+] 8 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 17-07-2025, 09:44 AM



Users browsing this thread: RICHI, 1 Guest(s)