Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
బామ్మ : కీర్తీ .... నీవల్లనే తల్లి పూజిత చాలారోజుల తరువాత ఇక్కడికి వచ్చింది .

కీర్తి : అన్నయ్య వలన బామ్మా , నన్ను కాపాడటం వల్లనే కదా .....

కీర్తి : అన్నయ్యా .... నెక్స్ట్ ప్లాన్ ఏంటి ? , ఉన్నది మూడే మూడురోజులు .
దేవీ కాంచన చెప్పినట్లు పూలు - బహుమతులు .....
కీర్తి - బామ్మ నవ్వులు , లవ్ యు అన్నయ్యా ....
Sorry కీర్తీ .... , కాంచన గారు చెప్పినట్లు పూలు - బహుమతులు .....
కీర్తి : ఎన్నికావాలన్నయ్యా ? .
చాలా అంటే చాలా కావాలి కీర్తీ ..... , చాలా ఖర్చు అవుతుంది .
తాతయ్య : మనవడా .... ఇదంతా నీ సొంతం కాదూ , ఎంత ఖర్చయినా పర్లేదు - పూజితలో మార్పు రావాలి , ఇదిగో లాకర్ తాళాలు - బ్యాంక్ కార్డ్స్ , మన మేనేజర్ ను పిలిపిస్తాను ఏమికావాలో ఆర్డర్ వెయ్యి చాలు .
బామ్మ : మూడేరోజులు బంగారూ .....
మీ ఆశీర్వము ఉంటే ఏదైనా సాధ్యమే బామ్మా .
తాతయ్య : వచ్చేస్తున్నాడు మనవడా ....

అమ్మా ఇక నేను వెళతాను అంటూ లోపలనుండి కాంచన గారు వచ్చారు .
మనసు ముడుచుకున్నట్లు స్వీట్ పెయిన్ .....
బామ్మ : తల్లీ .... 9:30 అవుతోంది , ఇక్కడే పడుకుని ఉదయమే వెళ్లొచ్చు .
కాంచన గారు :అధికాదమ్మా ..... , మరొక గంటైనా పేపర్ కరెక్షన్ చెయ్యాలి , రేపు కాలేజ్లో సబ్మిట్ చెయ్యాలి .
గుడ్ నైట్ కీర్తీ , కీర్తిని ఇవ్వబోయాను .....
కాంచన గారు : నో నో నో అంటూ కళ్ళతోనే సైగచేశారు .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా అంటూ కొడుతోంది .
కాంచన గారు : ఇప్పుడు ఈ అమ్మకంటే నీతో ఉండటమే ఇష్టం దానికి .
కాంచన గారూ .... sorry .
కాంచన గారు : మనఃస్ఫూర్తిగా చెబుతున్నాను , నాకైతే చాలా చాలా ఇష్టం , నేను ... దాని ప్లేసులో ఉంటే అన్నయ్యతోనే ఉండేదానిని , అన్నయ్య ప్రేమను ఇద్దరమూ నోచుకోలేకపోయాము అని ఇప్పటివరకూ బాధ ఉండేది ఈరోజుతో తీరిపోయింది , ఈ బుజ్జిదైనా పొందుతోంది మహదానందం , నాతోపాటు ఇంటికి వస్తే అనవసరంగా disturbance గంటలో పూర్తవ్వాల్సిన వర్క్ ఉదయమైనా పూర్తికాకపోవచ్చు , బై బై గుడ్ నైట్ మై స్వీటెస్ట్ క్యూట్ డెవిల్ .....
కీర్తి : లవ్ యు అమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్ .
గుడ్ గుడ్ కీర్తీ , అచ్చు నాలానే రియాక్ట్ అయ్యావు అంటూ ముద్దుపెట్టాను , బామ్మా .... చలివేస్తుంది ....
కీర్తి : నేనప్పుడే వెళ్లి పడుకోను , నా అన్నయ్యతోనే ఉంటాను అంటూ గట్టిగా అల్లుకుపోయింది .
చలివేస్తుంది , నా బుజ్జిచెల్లికి బుజ్జి స్వేటర్ తీసుకురమ్మని చెబుతున్నాను అంటూ ప్రాణంలా హత్తుకున్నాను .
కాంచన గారు : ఏళ్లుగా తండ్రి ప్రేమకు దూరమైంది , ఈ జీవితానికి చూడలేననుకున్నాను అంటూ ఆనందబాస్పాలు , థాంక్యూ సో మచ్ మహేష్ , గుడ్ నైట్ .....
బామ్మ : తల్లీ ..... ఒంటరిగా భయం వేస్తుంది .
కాంచన గారు : కీర్తీ .....
కీర్తి : అన్నయ్య ఉండగా భయమేల బామ్మా , కేకవేస్తే చాలు .
లవ్ టు కీర్తీ , కాంచన గారూ జాగ్రత్త - అవసరం పడితే నిర్మోహమాటంగా కాల్ చెయ్యండి .
కాంచన గారు : నెంబర్ తీసుకున్నాను అంటూ గుండెలపై ఉంచుకున్నారు , కీర్తికి ఫ్లైయింగ్ కిస్ వదిలి వెళ్లారు .
కీర్తితోపాటు వెనుకే వెళ్లి అపార్ట్మెంట్ వరకూ వదిలాను .
అందమైన నవ్వుతో లిఫ్ట్ లో వెళ్లిపోయారు .
కీర్తీ ..... మీ నాన్నగారు ఎక్కడ ? .
కీర్తి : నేను పసికందుగా ఉన్నప్పుడే హోమ్ లోన్ తీర్చడం కోసమని దుబాయ్ కు వెళ్లిపోయారని అమ్మ చెప్పింది .
గుడ్ గుడ్ ..... , హోమ్ లోన్ తీరిపోగానే వచ్చేస్తారన్నమాట , మీరంటే చాలా ఇష్టం అన్నమాట .
[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 17-07-2025, 09:43 AM



Users browsing this thread: 2 Guest(s)