17-07-2025, 09:41 AM
(09-07-2025, 08:56 AM)Mahesh.thehero12 Wrote: Thankyou so so much .
అన్నయ్యా అన్నయ్యా .... అంటూ పరుగునవచ్చి నా గుండెలమీదకు చేరిపోయింది , అన్నయ్యా అన్నయ్యా .... ఏమైనా చేసి పూజితమ్మను మార్చాలి మార్చాలి , పూజితమ్మ చిరునవ్వులు చిందిస్తూ బామ్మ చెంతకు చేరాలి , ఏమైనా ఏమైనా అంటూ ప్రాణంలా కొడుతూ ఏడుస్తోంది .
అటువైపుగా తొలి అడుగు మన బామ్మ ( ఇప్పుడు తల్లులిద్దరే కాంచన - పూజిత ) - రెండవ అఖండమైన అడుగు మా బుజ్జాయి కీర్తి ( పూజితమ్మ పిలుపు ) వేసేశారు అంటూ ముద్దులుకురిపిస్తున్నాను , బామ్మా మనవరాళ్లు ఇద్దరూ కలిసి మనసు - తల్లిప్రేగును కదిలించేశారు కోరిక కలిగేలా , ఇక మిగతా 98 అడుగులు వెయ్యాలి , ఎంత ఆలోచించినా తట్టడం లేదు ఈ మట్టి బుర్రకు ..... , మీరైతే సూపర్ అంటూ కీర్తితోపాటు బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి ప్రక్కనే కూర్చున్నాను .
బామ్మ ..... ముగ్గురికీ గోరుముద్దలు తినిపిస్తున్నారు .
కాంచన గారు : నిజమా అమ్మా నిజమా ..... , పూజితక్కయ్య మనసును మార్చబోతున్నారా ? అంటూ సంతోషం , ఎలా ? .
కీర్తి : అదే తెలియడం లేదమ్మా ? .
అవును కాంచన గారూ ..... , ప్రేమంటే ద్వేషం పెంచుకున్న వారిలో ప్రేమను చిగురింపచెయ్యడం ఎలా ? .
కాంచన గారు : తొలి ప్రేమనైనా ..... , ప్రేమపై ద్వేషం పెంచుకున్న వారినైనా ..... అదేమిటి ఒక అమ్మాయి మనసులో ప్రేమ చిగురింపచెయ్యాలి అంటే ఉన్న ఏకైక మార్గం .... పువ్వులు - బహుమతులు , పూజితక్క ప్రత్యేకం కాబట్టి అనుచుకోబడిన ఫీలింగ్స్ ను ప్రజ్వరిల్లేలా చెయ్యాలి అంటే పూలు - బహుమతులతోపాటు సరైన మగాడి ( నిజాయితీ ప్రేమతో ) టచ్ .... టచ్ మాత్రమే సరిపోదు ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసేలా ఊపిరి ఆగి గాల్లో తెలిపోయేలా చేసేలా స్వీట్నెస్ పంచే కౌగిలింత మరియు మరియు ..... స్వర్గాన్ని చేరేలా చేసే ముద్దులు అంటూ సిగ్గుపడిపోతూ చెబుతున్నారు , వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అతి సౌందర్యమయం - రంగుల మాయం చెయ్యాలి , లైఫ్ అక్కడితో ఆగిపోలేదని సరికొత్తగా చూయించాలి .
వింటుంటేనే మగాడినైన నాకే పులకింత - పారవశ్యం - వొళ్ళంతా తియ్యదనం కలుగుతోంది , yes yes మార్గం తెలిసింది .... లవ్ .... థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో మచ్ దే .... కాంచన గారూ అంటూ కీర్తితోపాటు మోకాళ్లపై లేచి వారిమీదకు చేరబోయి వెంటనే ఆగిపోయాను , Sorry sorry కాంచన గారూ అంటూ కీర్తితోపాటు లేచి ఇంట్లోకి పరుగులుతీసాను , అయ్యో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదురా నీకు అంటూ నన్ను నేను తిట్టుకుంటున్నాను .
కీర్తి నవ్వులు .....
Sorry sorry కీర్తీ ....
కీర్తి ముద్దులు .....
బంగారూ బంగారూ ..... , తిన్నాక మీఇష్టం .
బామ్మా వస్తున్నాము అంటూ వెళ్లి బామ్మ ప్రక్కన కూర్చుని తలెత్తడం లేదు , అలానే బామ్మ ముద్దలు తింటున్నాను .
దేవీ కాంచన ముసిముసినవ్వులు .....
కీర్తి : అన్నయ్యా .... అమ్మ నవ్వుతోందిలే .
అవునా అంటూ తలెత్తి చూసాను .
కాంచన గారు : లేదే ....
లేదా ప్చ్ ప్చ్ .... , నీకు బుద్ధిలేదురా అంటూ లెంపలు .
మళ్లీ ముసిముసినవ్వులు .....
లేదులే నా భ్రమ .
కీర్తి : అయ్యో అన్నయ్యా .....
చూసేలోపు , డిషెస్ శుభ్రం చేస్తానని లోపలికి తీసుకెళ్లిపోతున్నారు .
బామ్మ : తల్లీ ....
కాంచన గారు : అమ్మా .... మీరు ఉండండి అని ఆపి లోపలికివెళ్లారు .


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)