16-07-2025, 09:08 AM
(16-07-2025, 08:52 AM)Veeru77 Wrote: బ్రో మీ స్టోరీ చదవడం స్టార్ట్ చేసినప్పుడు నాకు లాగిన్ అండ్ ఎకౌంటు లేవు. కానీ మీ స్టోరీ చదివి, మరలా మరలా చదివి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి స్టొరీ అప్డేట్ రాక నా అభిప్రాయం మీకు ఎలా చెప్పాలో తెలియక అప్పుడు నాకు వేరే దారి లేక ఈ సైట్ లో ఎకౌంటు కోసం కొత్త ఫోను కొత్త సిమ్ము కొని ఎకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అయ్యి ఫస్ట్ టైం గాడ్ ప్రామిస్ గా కేవలం మీ స్టోరీ అప్డేట్ కోసం ఫస్ట్ టైం కామెంట్ మొదలుపెట్టాను. అది మీరు స్టోరీ రేంజ్ చదవడానికి చాలా మంది చదువుతారు కానీ అకౌంట్ ఉన్నవాళ్లు మాత్రమే లైక్ అండ్ కామెంట్ పెడతారు, అకౌంట్ లేని నేనే ఎకౌంట్ క్రియేట్ చేసి కామెంట్ పెట్టాను అలాగే లైక్ కొట్టాను. అసలు ఈ సైట్ లో ఎంతమందికి అకౌంట్ అండ్ లాగిన్ అయ్యి లైక్ కొట్టే అవకాశం ఉంది, just think it bro
చాలా థాంక్స్ bro నీ అభిమానానికి... తప్పకుండ రాస్తాను... మిగతా స్టోరీస్ కూడా రాస్తున్న కదా... So కొంచెం wait చెయ్...
