15-07-2025, 08:59 PM
(This post was last modified: 15-07-2025, 09:00 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 03
నాకు ఒక కల వచ్చింది. నేను ఇంకా కామిని ఇద్దరం నా యాచ్ మీద ప్రయాణం చేస్తున్నాము. నా చేతులు కామినిని చుట్టుకుని వున్నాయి. కామిని షర్ట్ ఇంకా ఫ్రాక్ మాత్రమే వేసుకుని వుంది. నేను కేవలం నా చొక్కాలో వున్నాను. దాంతో ఇద్దరి చర్మం ఒకరికొకరిది తగులుతుంది. ఆమె చర్మం స్పర్శ అద్భుతంగా వుంది. మేము ద్వీపాలని దాటుకుంటూ సముద్రం లోతుల్లోకి వెళుతున్నప్పుడు, గాలికి ఆమె వెలుగుతున్న బంగారు రంగు జుట్టు ఎగురుతుంది. సూర్యుడు బాగా వెలుగుతున్నాడు, ఆనందం, సంతోషం తప్ప మా మనస్సులో ఇంకేమీ లేవు.
రకరకాల పూలు, గులాబీలతో నిండి వున్న ఒక ద్వీపం దగ్గర మా పడవని ఆపాము. కామిని దిగి దీవిలో పరిగెత్తుకుంటూ తనని పట్టుకోమని నాకు సవాలు విసిరింది. పట్టుకుని తీరుతానని చెప్పాను. తన ఆనందం, తృప్తి కోసం నేను ఆరాటపడ్డాను. ఆమె స్పర్శ నాకొక వ్యసనం అయింది.
నేను పరిగెత్తి ఆమెని పట్టుకుంటూ ఇద్దరం గడ్డి మీద పడిపోయాము. మా నవ్వులు, కిలకిలారావాలు అక్కడ వ్యాపించాయి. మా జుట్టులో పూల రేకులు, గడ్డి పరకలు చేరాయి. కామిని నేల పై నుండి ఒక పువ్వుని తీసి నా చెవి వెనుక పెట్టింది. నేను కూడా నేల పై నుండి ఒక పువ్వుని తీసి ఆమె చెవి వెనుక పెట్టాను. నేను ఆమె కళ్ళల్లోకి చూశాను, ఆమె అంతులేని, నీలి రంగుల్లోకి లోతుగా మరింత లోతుగా పడిపోయాను. ఆమె తన పెదవులని నా పెదవుల దగ్గరికి తెచ్చింది, మెల్లిగా అవి ఒకదాన్ని ఇంకొకటి తాకి గట్టిగా అతుక్కున్నాయి. ఆమె నా మీద పడుకుంది. ఆమె గుండె నా ఛాతీ మీద కొట్టుకుంటుంది. ఆమె నాలుక నా నాలుకని తాకుతుంది. ఆమె నన్ను సున్నితంగా నిమిరింది, కనురెప్పపాటులో ఆమె పూర్తిగా నగ్నంగా అయిపొయింది. ఆమె తొడల లోపలి భాగాలలో తడి జాడలు కనిపించాయి. అదే సమయంలో నా పురుషాంగం దాని పూర్తి వైభవానికి చేరుకుంది. ఆమె నా మీదికి వంగింది, నా పురుషాంగం ఆమె నోటిలోకి, తరువాత ఆమె లేత గొంతులోకి వెళ్లి అదృశ్యమైంది.
కామిని నెమ్మదిగా శృంగారభరితంగా తన పెదవులతో నన్ను నిమిరింది. ఆమె నాలుక నా పురుషాంగం యొక్క శిఖరాన్ని ఆటపట్టించింది. నేను బలంగా మూలుగుతున్న తాను తొందరపడలేదు. ఈ క్షణాన్ని శాశ్వతంగా ఉండాలని కోరుకుంది.
కామిని అక్కడినుండి పైకి చేరుకుంది. నా పురుషాంగం నా నడుముకి తగిలింది. భయంతో, నేను తల పైకెత్తి ఆమె ఏమి చేస్తుందా అని చూసాను. అయితే ఆమె నన్ను ఎక్కి నా తడి పురుషాంగాన్ని ఆమె బంగారు రంగు వెంట్రుకల అడవిలోకి, ఆమె స్వచ్ఛమైన యోనిలోకి లోతుగా తీసుకుంటూ అంతా బాగానే ఉందని ఆమె నాకు భరోసా ఇచ్చింది.
"ఓహ్, ఓహ్, కామినీ" అని నేను మూలిగాను.
"హ్మ్మ్, రేవంత్," అని ఆమె నా మీద పడుకుని, నా ఛాతీని రక్కుతూ నా మెడని ముద్దు పెట్టుకుంటూ అంది. నేను ఆమె మృదువైన పిర్రలని పట్టుకుని నా వేళ్ళని వాటిలోకి లోతుగా దించాను. "ఆహ్, మీరు నన్ను స్వర్గానికి తీసుకువెళుతున్నారు."
"మీరు కూడా," అని కామిని గొంతు చిన్నగా చేసి నవ్వింది.
ఆమె యోని సంకోచించింది, నేను నా పక్కన ఉన్న గడ్డిని పట్టుకున్నాను, కాలి వేళ్ళని ముడుచుకునేలా చేసే భావప్రాప్తి దగ్గరలోనే ఉంది.
***
నేను ఒక్కసారిగా నా నిద్రనుండి మేల్కొన్నాను. దుప్పటి మీద కుంకుమ పువ్వు లాంటి ద్రవాన్ని కార్చాను.... అని అనుకున్నాను. దుప్పటి గుడారంలా నిలబడి ఉంది అయితే అది నా పురుషాంగం కంటే చాలా పెద్దగా కనిపించింది. అది తెలియగానే, నేను త్వరగా దుప్పటిని పక్కకి జరిపాను. నా గట్టిగా లేచి నిలబడిన పురుషాంగం ఆయేషా నోటిలో లోతుగా ఉండటం చూసి నా కళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకున్నాయి.
"ఏమిటిది...?"
ఆయేషా ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఆమె ఒక పాప్ శబ్దంతో పైకి లేచి నవ్వింది, నాకు చేయి ఊపింది. "శుభోదయం, అందగాడా."
"ఎవరు అక్కడ ?" అని కామిని మెట్లు దిగి హడావిడిగా వచ్చింది.
"ఛా." ఆయేషా త్వరగా లేచి తలుపు నుండి బయటికి పారిపోయింది, ఆమె భారీ రొమ్ములు పరిగెత్తినప్పుడు ఊగిపోతున్నాయి.
నా పురుషాంగం మెత్తబడి కిందకి వాలిపోయే సమయానికి కామిని వచ్చి నన్ను చూసింది. చూడగానే ఏమి జరిగిందో ఆమెకి తెలిసిపోయింది. వెంటనే ఆమె కళ్ళు ఇంటి తలుపు వైపు తిరిగాయి. ఆమె త్వరగా తలుపు దగ్గరికి వెళ్లి చూసేసరికి పారిపోతున్న ఆయేషా కనిపించడంతో ముఖం ముడుచుకుంది. తలుపులు మూసి కామిని హడావిడిగా నా దగ్గరికి వచ్చింది.
"మీరు బాగానే ఉన్నారా ?" అని కామిని చాలా ఇబంది పడుతూ స్పష్టమైన సంకేతాలతో అడిగింది.
"ఆయేషా నన్ను బాధపెట్టిందని అనలేను... కానీ, నేను ఆశ్చర్యపోయాను." నేను ఇబ్బంది పడ్డట్లు చెబితే కామిని చాలా బాధ పడుతుంది కాబట్టి అలా అన్నాను. ఇక్కడ అలాంటిది జరగడం, నేను నిజంగానే ఆశ్చర్యపోయాను.
"నన్ను క్షమించండి," అని కామిని దుప్పటిని తీసి నా మీద కప్పింది.
కామిని నిజంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది, ఆమె అలా ఉండడం నాకు బాధగా అనిపించింది. నేను ఆమె చేయి పట్టుకున్నాను. "హే, మీరు అలా చెయ్యలేదు కదా."
"కానీ ఇది నా ఇల్లు. మీరు సురక్షితంగా ఉన్నారని నేను అనుకున్నాను."
"నిజం చెబుతున్నాను, ఆమె నన్ను బాధపెట్టలేదు."
"నేను అర్ధం చేసుకోగలను, అయితే ఆమె అలా చేయడం తప్పు," అని కామిని అంది.
"కామినీ... నేను బాగానే ఉన్నాను, నేను నిజం చెబుతున్నాను."
"ఆమె లాంటి అమ్మాయి మీలాంటి అందమైన మనిషిని ఒంటరిగా వదిలేస్తుందని నేను పట్టించుకోకుండా ఉండడం అస్సలు కరెక్ట్ కాదు."
"అసలు ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది ?" అని ప్రశ్నించాను.
"ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు కొంచెం అనుమానం వచ్చింది, అందుకే నేను తలుపులు మూసివేశాను. అయితే ఆమె పొగ గొట్టం లో నుండి దూరి వచ్చింది," అని తన కళ్ళతో నల్లటి పొగ గొట్టం వైపు చూపించింది.
నా కోసం ఎవరైనా అలా పొగ గొట్టం నుండి దూరి వస్తారని ఊహించడం నాకు నమ్మబుద్ది కాలేదు. "ఆమె అంత నల్లగా అయినట్లు కనిపించలేదు."
కామిని బూడిదతో అంటుకున్న తడి టవల్ ని చూపించింది. "మిమ్మల్ని సంతోషపెట్టేటప్పుడు ఆమె అందంగా కనిపించాలనుకుంది."
"హుహ్," అని అన్నాను, అంటే ఆ చిన్న అమ్మాయి మంచిగా కనిపించాలని అనుకుందన్నమాట (లేచి చూస్తే).
"నా స్వంత స్నేహితురాలు అలాంటి పని చేయడం నాకు సిగ్గుగా అనిపిస్తుంది."
"హే, ఇందులో మీ తప్పేమీ లేదు... అంటే, ఎవరైనా పొగ గొట్టం నుండి దూరి వస్తారని మీకు మాత్రం ఎలా తెలుస్తుంది ?"
"ఓహ్, ఈ అమ్మాయిల్లో కొంతమంది ఎంతవరకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారో మీకు త్వరగా తెలిస్తే బాగుండు. మీకు తియ్యటి కలలు వచ్చాయా ?" కామిని ఉదయించే సూర్యుడి వైపు చూసి నా వైపు తిరిగింది.
"వచ్చాయి, నా షార్ట్స్ తీసుకురండి" అని చెప్పాను.
ఆమె సంతోషంగా నా బట్టలు పట్టుకుని నాకు ఇచ్చింది. "ఇదిగో తీసుకోండి."
"ధన్యవాదాలు, మీరు ఎలా నిద్ర పోయారు ?" అని అడిగాను.
ఆమె బుగ్గల మీదకి సిగ్గు చేరింది. "నేను ఒక ప్రత్యేక వ్యక్తి గురించి కలలు కన్నాను."
"నేను కూడా. ఆయేషాతో జరిగింది మర్చిపోదాం. ఒంటరిగా బ్రతుకుతున్న మీ స్నేహితుల గురించి మనం ఆలోచించడం మంచిదనిపిస్తుంది" అని అంటూ నా కాళ్ళు పక్కకి తిప్పి షార్ట్స్ వేసుకున్నాను.
"నేను అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి వస్తున్నాను కదా, అందువల్ల వాళ్ళు మరీ అంత ఒంటరిగా బ్రతకడం లేదని చెప్పొచ్చు. ఆయేషా దొంగతనంగా మీ ఉదయపు శృంగారాన్ని తీసుకుంది కదా ! అయినా మీరు నా స్నేహితులకి కడుపు చేయగలనని అనుకుంటున్నారా ?" అని కామిని అడిగింది.
కామిని చెప్పింది కూడా నిజమే కదా అనిపించింది. అయితే అప్పుడే నాలో వచ్చిన మార్పులు ముఖ్యంగా రాపిడ్ ఎరెక్షన్ రికవరీ గురించి నాకు గుర్తు వచ్చింది. నా పురుషాంగం మెత్తబడిపోతున్నా నాకు ఇంకా సంతానోత్పత్తి చేయాలనే కోరిక అలాగే ఉంది. "దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి" అని చెప్పాను.
"నేను మందు తయారు చేయడం మొదలుపెడతాను, తర్వాత తినడానికి కూడా ఏదో ఒకటి రెడీ చేస్తాను" అని కామిని అంది.
"సరే, నేను ఎదురుచూస్తుంటాను."
"మీరు టెర్రెస్ మీద ఎదురుచూస్తుంటే బావుంటుందేమో. నేను ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని చూస్తుంటాను. అలా చూడడం నాకు చాలా ఇష్టం" అని కామిని చెప్పింది.
"అయితే మీరు ఉదయపు పక్షి అన్నమాట, అవునా ?"
"హా," అని కామిని అంది.
"నేను మీతో మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను, అందుకే నేను ఇక్కడే ఉంటాను."
"సరే, నేను మళ్ళీ ఇంకోసారి క్షమాపణలు కోరుతున్నాను" అని కామిని తన వంటగదికి వెళ్ళింది.
"కామినీ, పర్లేదు, మీరు దీని గురించి బాధపడకండి" అని చెప్పాను.
"మర్చిపోవడానికి నేను ప్రయత్నిస్తాను. నేను మీకు ఇంతకు ముందు చెప్పింది చాలా కామోద్రేకాలతో ఉన్న అమ్మాయిల గురించి. అయితే ద్వీపంలో వున్న అమ్మాయిలు మరింత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు" అని కామిని అంది.
ఒక పురుషాంగాన్ని చప్పరించడానికి పొగ గొట్టం నుండి దూరడం కన్నా ఇంకేం దారుణంగా ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేసింది. అయితే కామినిని ఆ విషయం అడగకపోవడమే మంచిదని అనుకున్నాను.
"మీరు ఎలాంటి కలని కన్నారు ?" అని కామిని పెదవులపై చిరునవ్వుతో అడిగింది. ఆమె ఒక పాత్రలో ద్రవాన్ని పోసి తన వేలి నుండి మంటని పుట్టించి స్టవ్ వైపు విసిరింది.
తన గురించే కలలు కన్నానని ఆమెతో ఎలా చెప్పాలో నాకు అర్ధం కాలేదు. మేమిద్దరం ఒకరి వైపు ఇంకొకరం ఆకర్షితులం అవుతున్నాము కాబట్టి ఆమెకి నిజం చెప్పడమే మంచిదని అనిపించింది. "నేను మీ గురించే కల కన్నాను" అని చెప్పాను.
"ఓహ్ అవునా ? సంతోషంగా అనిపిస్తుంది. నేను కూడా మీకు నిజం చెప్పాలి. నేను మీ గురించి కల కన్నాను" అని చెబుతున్నప్పుడు ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.
"ఒహ్హ్, సంతోషం."
ఆమె కొన్ని సెకన్ల పాటు పాత్రని మరిగించి, మరికొన్ని పదార్థాలు వేసింది. అది చామంతి పూల లాగా వాసన వచ్చింది. "ఇది మీ కామ కోరికలని ఎలా తగ్గిస్తుంది ?"
"వాళ్ళని ఇది కొంత శాంతపరస్తుంది. అయినా వాళ్ళు మీ చుట్టూ తిరుగుతుంటారు, అయితే ఆయేషా లాగా."
"అవునా ? అయితే వాళ్ళు ఈ మందు వేసుకోకుండా వున్నప్పుడు ఎలా వుంటారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది" నేను నవ్వి చెప్పాను.
"వాళ్ళు మీ బట్టలు చించేసి మీ పురుషాంగం కోసం కొట్లాడుకోవడం మొదలుపెడతారు. అప్పుడు నిజంగా చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి వాళ్ళు ఒకే రోజులో ఒకరినొకరు పన్నెండు సార్లు చేసుకున్నట్లు నాతో చెప్పారు."
"ఓరి నాయనో," అని నాలో గునుక్కున్నాను. కన్యల దీవి నిజంగానే సారవంతమైంది.
"మనం బహుశా రెండు గంటలు అక్కడ ఉండొచ్చు. నేను తినడానికి ఏదైనా తయారు చేద్దామని అనుకుంటున్నాను."
"నిన్నటి లాగే అద్భుతంగా వండి నన్ను ఆశ్చర్యపరచండి," అని కన్ను గీటాను.
"తప్పకుండా," అని కామిని అంది.
నేను సోఫాలో వెనక్కి వాలి కామిని పని చేస్తుంటే నాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నా కళ్ళు సముద్రం వైపు, అందులో మెరుస్తూ కనిపిస్తున్న అలల వైపు తిరిగాయి. ఇది ఇక్కడ నా మొదటి రోజు. ఇప్పటివరకు ఏ సమస్యా ఎదురవలేదు. ఇప్పుడు నా స్నేహితులు ఏమి చేస్తుంటారు ? బహుశా నా అంత్యక్రియలు జరుపుతుంటారేమో. అయితే అది నాకు తెలిసే అవకాశం లేదు. అయినా ఇక్కడ జీవితం హాయిగా, తీయగా వుంది. గత జీవితాన్ని తల్చుకోవడం ఎందుకు.
నా కళ్ళు కామిని వైపు తిరిగాయి. ఆమె వంపులు తిరిగిన ఆడ శరీరాన్ని పరిశీలించాయి. ఆమె తన చీలికని కనిపించేలా స్పేగాటి (spaghetti) స్ట్రాప్ లతో నీలం రంగు అలల బట్టలని వేసుకుంది. అది ఆమె చర్మానికి పూర్తిగా అంటుకుంది. ఈ ఉదయం ఆయేషా నన్ను చప్పరించి నా రసాలని పీల్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కామినిని చూడగానే నా అంగం మళ్ళీ గట్టిపడింది. బయట కనిపిస్తున్న వాతావరణం నాకు నచ్చలేదు. కామినిని రహస్యంగా చూడడం మొదలుపెట్టాను.
కామిని మందు ఇంకా సాండ్ విచ్ లని పూర్తి చేసింది. ఆమె వాటిని ఒక సంచిలో పెట్టింది. "OK, నేను రెడీ."
నేను లేచాక ఇద్దరం బయటికి వచ్చాము. ఉప్పునీటి వాసన పీల్చుకుంటూ ఆడుకుంటున్న అమ్మాయిలు నాకు విష్ చేశారు. వాళ్ళందరూ నా కోసం ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లు ఎదురుచూస్తున్నారని నాకు అర్ధమైంది. చాలా మంది గ్రామస్తులు నన్ను చూడడానికి వచ్చారు. నా జీవితంలో నేను బయటికి వచ్చినప్పుడు ఇంతమంది ఎప్పుడూ తలలు తిప్పి నన్ను చూడలేదు. "వావ్, ఆ మనిషిని చూడండి" అని ఆశ్చర్యంగా పక్కవాళ్ళతో అన్నారు.
నేను వాళ్లకి ప్రతిగా చెయ్యి ఊపాను. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ పెద్ద పెద్ద రొమ్ములు వాళ్ళ బ్రాలలో ఊగుతున్నాయి. "కామినీ ! ఓ మై గాడ్.... నువ్వు అతన్ని ఎక్కడ చూసావు ?" అని అడిగారు.
"నేను అతన్ని చూడలేదు, అతనే నన్ను చూసాడు, మార్కెట్లో" అని కామిని అంది.
"ఏమిటీ ? ఒక మగాడు ఒక అమ్మాయిని పట్టుకోవడమా ?" అని ఆమె అది ఏమాత్రం అర్థంలేని విధంగా అడిగింది.
"అవును," అని కామిని అంది.
"మీరిద్దరూ ఒకే మంచం మీద పడుకున్నారా ?" అని ఆమె నవ్వింది.
"తప్పకుండా వాళ్ళు అలానే పడుకున్నారు," అని ఇంకొక అమ్మాయి అంది.
కామిని బుగ్గలు ఎర్ర గులాబీ పువ్వులా ఎర్రబడ్డాయి. "లేదు, మేము కలిసి పడుకోలేదు."
"ఆమె ప్రేమలో ఉందని నాకు అనిపిస్తుంది," అని ఒకమ్మాయి అంది.
"మేము ఇప్పుడు వెళ్ళాలి, అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం" అని కామిని అంది.
"అతన్ని నీ ఒక్కదానికోసమే ఉంచుకోవడం న్యాయం కాదు. మేము కూడా అతనికి ప్రేమికులమో, ఉంపుడుగత్తెలమో అవుతాము," అని వాళ్ళు మెరుస్తూ తమని తాము అందంగా చూపించుకున్నారు.
"మేము ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నాము, మనం మళ్ళీ తరువాత కలుద్దాం." అని నేను వాళ్లకి చెప్పాను.
వాళ్ళు నోరు తెరచుకుని ఒకరినొకరు చూసుకున్నారు. "ఎంత మంచి గొంతు !" అని వాళ్ళు అరుచుకుంటూ, వాళ్ళ కాళ్ళ నుండి రసం కారుతున్న స్పష్టమైన గుర్తులతో అక్కడినుండి పారిపోయారు.
"మీరు వాళ్లకి కూడా అప్పుడప్పుడు మందు ఇస్తుంటారా ?" అని కామినిని అడిగాను.
"లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, కొంచెం ఆట పట్టిస్తున్నారు" అని కామిని నవ్వింది, అయితే ఆమె బుగ్గల మీద సిగ్గు ఇంకా అంటుకుని ఉంది.
"వాళ్ళు బాగానే వున్నారంటే... మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో అని ఆశ్చర్యం వేస్తుంది," అని అన్నాను.
"మీరు ఒక విందుకి రెడీగా ఉండండి," అని కామిని నవ్వుతూ చెప్పింది.
మేము డాక్ దగ్గరికి చేరుకునేసరికి అక్కడ అప్పటికే లాలస వచ్చి నిలబడి వుంది. అలలు నా యాచ్ ని సున్నితంగా తాకుతున్నాయి. అలల శబ్దాలు, పక్షుల అరుపులు నన్ను శాంత పరిచాయి.
"ఆయేషా మళ్ళీ అల్లరి మొదలుపెట్టిందా ?" లాలస సరదాగా అడిగింది.
"ఆమె ఈసారి అన్ని హద్దుల్ని దాటింది. అతన్ని చప్పరించడానికి ఆమె నా పొగ గొట్టంలోకి దూరింది !" అని కామిని కోపంగా అంది.
లాలస నవ్వింది. "నేను ఆమెని తప్పు పట్టను. తనని నిరోధించడం చాలా కష్టం అనిపిస్తుంది."
కామిని కళ్ళు తిప్పింది. "మీరు మాత్రం అంత దూరం వెళ్లరని నాకు తెలుసు."
"మామూలు మనిషి అయితే నువ్వు అన్నట్లే ఉండేది, కానీ ఆ అందగాడిని చూడు, నేను ఖచ్చితంగా చేస్తాను" అని లాలస కామిని చెవిలో గుసగుసలాడింది.
కామిని తన కళ్ళు తిప్పుకుంది. "మాకు ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి."
"మార్కెట్ పనా ? లేక అతనితో మంచం మీద చేసే పనా ?" అని లాలస కనుబొమ్మలు ఎగరేసింది.
"రెండూ కాదు, మనం మన స్నేహితులని చూడటానికి వెళ్తుంటాము కదా. ఆరు నెలల క్రితం భయంకరమైన అనారోగ్యానికి గురైన వాళ్ళని" అని కామిని అంది.
లాలస కళ్ళు నాకూ కామినికి మధ్య అటూ ఇటూ తిరిగాయి. "అతన్ని చూపించి తిరుగుతుంటే, అది వాళ్ళని మరింత అనారోగ్యానికి గురిచేస్తుందని నీకు అనిపించడంలేదా ?"
"మీరు అందరూ తప్పుగా ఆలోచిస్తున్నారు, రేవంత్ వాళ్లకి కడుపు చేస్తాడు" అని కామిని వివరించింది.
"నేను కూడా అతనితో కడుపు చేయించుకుంటాను" అని లాలస నన్ను సరసమైన నవ్వుతో చూస్తూ చెప్పింది.
"నేను తిరిగి వచ్చాక దాని గురించి ఆలోచిస్తాను" అని లాలసకి చెప్పాను.
ఇది భూమి మీద ఆట కన్నా వేరుగా ఆడే ఆట. వాళ్ళందరి మొదటి కోరిక గర్భవతి కావాలనుకోవడం. నేను ఇలాంటి పరిస్థితిని నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. భూమి మీద ఇప్పుడు ఇక్కడున్నట్లు ఉంటే వాడిని స్త్రీలోలుడు అని పిలుస్తారు. కానీ ఇక్కడ అదే మహద్భాగ్యం.
"సరే, నేను కామిని తో టచ్ లో ఉంటాను, మీరు నన్ను మరచిపోకండి... మీరు మళ్ళీ ఈ ద్వీపానికి సజీవంగా చేరుకుంటారో లేదో అని అనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని చూశారంటే మీరు పారిపోవాల్సిందే."
"నా దగ్గర మందు రెడీ గా ఉంది, నేను అతన్ని ప్రమాదాలకి గురిచేయను" అని కామిని తన సంచిని ఎత్తి చూపిస్తూ చెప్పింది.
"సరే, పడవ ఎక్కండి, నేను తాడు విప్పుతాను" అని లాలస అంది.
నేను మొదట కామినిని ఎక్కనిచ్చాను, తర్వాత నేను ఆమెని అనుసరించాను. లాలస క్లీట్ నుండి తాడు విప్పి నా వైపు విసిరింది. "పట్టుకోండి," అని లాలస సరదాగా అంది.
నేను దానిని పట్టుకుని పడవలోకి లాగాను. ఆమెకి కన్ను గీటాను. "ధన్యవాదాలు," అని చెప్పాను.
"మీ మంచాన్ని వేడెక్కించడానికి మీకు ఎప్పుడు అమ్మాయి కావాలన్నా, నేను మీ కోసం ఇక్కడ ఎదురుచూస్తుంటాను," అని లాలస తన భుజాలపై నుండి ఒక జుట్టు పోగుని విసిరింది.
"నేను అది గుర్తుపెట్టుకుంటాను," అని లాలసకి చెప్పాను. నా చేయి కామిని భుజం మీద వేసి ఆమెని హెల్మ్ వైపు తీసుకెళ్ళాను. "ఇక బయలుదేరుదాం."
"మీరు ఇబ్బంది పడలేదు కదా ?" అని కామిని నేను డాక్ నుండి పడవని దూరంగా నడిపిస్తూ బయలుదేరుతున్నప్పుడు అడిగింది.
"నా గురించి ఎక్కువ ఆలోచించకండి, నేను ఎక్కడినుండి వచ్చానో అక్కడ నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, అయితే ఇక్కడ అది మరి కొంచెం ఎక్కువగా వుంది" అని చెప్పాను.
"నాకు అర్థమైంది, మీరు చాలా అందంగా వున్నారు కదా, అందుకే" అని కామిని అంది.
నేను నవ్వి ఊరుకున్నాను. వాళ్లలో కొందరు నన్ను అలా పిలిచినప్పుడల్లా నాకు వెచ్చగా అనిపించింది. "మ్యాప్ లో దారి చూపించండి. మీ స్నేహితులు బాధపడుతున్నారని తెలిసాక నాకు మంచిగా అనిపించడం లేదు."
"నాకు కూడా," అని కామిని మ్యాప్ లో దారి చూపించింది. ఇక్కడి నుండి అరగంట పడవ ప్రయాణం.
"వాళ్ళు అక్కడినుండి ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయత్నించారా లేదా వాళ్ళు అక్కడే ఒంటరిగా బ్రతుకుతున్నారా ?"
"వాళ్ళు పూర్తిగా ఒంటరిగా బ్రతుకుతున్నారు. నేను ఇంతకుముంది చెప్పినట్లు, వాళ్ళు కొన్ని ఇళ్ళు అద్దెకి తీసుకోవాలని చూసారు కానీ అది కుదరలేదు. వాళ్ళు ఆగకుండా మూలుగుతూ, ప్రతిరోజూ చాలాసార్లు హస్తప్రయోగం చేసుకునేవాళ్ళు. మైలు దూరం నుండి సెక్స్ వాసన వచ్చేది. దాంతో ఎవరూ వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు. అందువల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు. అప్పుడే అందరికీ దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు" అని కామిని నిట్టూర్చుతూ చెప్పింది.
"నింఫోమేనియాక్ లు" అని అన్నాను. ఇది ఒక తీవ్రమైన అనారోగ్యం అని, దాని గురించి గట్టిగా ఆలోచించాల్సిందేనని నాకు అర్థమైంది. నేను సెక్స్ కి బానిసలైన అమ్మాయిల గురించి కొన్ని డాక్యుమెంటరీలు కూడా చూశాను, అయితే ఇది అన్నింటినీ మించిపోయింది.
"మీరు ఈ సహాయం చేయడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా గురించి కొంచెం వింతగా అనుకుంటారని నేను భయపడ్డాను."
నా చేయి ఆమె భుజం నుండి చేయి వరకు జరిపాను. "నేను నీ కోసం ఏదైనా చేస్తాను."
"చాలా సంతోషం, ఇక్కడి మగాళ్లు కొంచెం స్వార్థపరులుగా ఉంటారు. అయితే మీరు ఇక్కడి వాళ్ళు కాదు కాబట్టి మీరు అలా ఉండరని తెలిసిపోతుంది" కామిని అంది.
"నేను వచ్చిన చోట కూడా చాలా స్వార్థపరులైన వెధవలు ఉన్నారు," అని అన్నాను.
"మీరు అక్కడ బాగా పేరుప్రఖ్యాతలు పొందిన వారై ఉంటారు," అని కామిని అంది.
"హ్మ్మ్, ఇంచుమించు అలానే అనుకోవచ్చు" అని అంగీకరించాను. నా ఒడిని తట్టాను. "కూర్చోవాలని ఉందా ?"
కామిని సంతోషంగా నా ఒడిలోకి చేరింది. తన నడుముని నిటారుగా ఉన్న నా మర్మాంగం మీద ఆనించింది. నిన్నటి నుండి నేను ఎంతగా కామంతో రగిలిపోతున్నానో ఎలా చెప్పాలో నాకు తెలియడంలేదు. నేను నిద్రనుండి లేచినప్పుడు, ఆయేషా పెదవులు నా పురుషాంగాన్ని చుట్టుముట్టడం చాలా బాగుంది. కామిని నామీద కూర్చున్నప్పుడు, ఆమె వెచ్చని పిర్రలు నా కొట్టుకుంటున్న పురుషాంగాన్ని వేడెక్కించడం కూడా అంతే బాగుంది.
ఆమె స్టీరింగ్ వీల్ ని పట్టుకుని దాన్ని తిప్పడం మొదలుపెట్టింది. నేను నా చేతులని ఆమె నడుము చుట్టూ వేసి, ఆమెని పట్టుకొని, ఆమె చర్మం నా చర్మానికి తగలడం వల్ల కలిగే వెచ్చని అనుభూతిని ఆస్వాదించాను. కామిని వేగం పెంచడంతో పడవ నీటిని చీల్చుకుంటూ వెళ్లింది, ఇంజిన్ ఘర్షణ ధ్వని చేస్తోంది. మా పక్కనుండి వీస్తున్న గాలులు ఆమె జుట్టుని నా ముఖం మీద ఎగిరేలా చేశాయి. దాంతో ఆమె అందమైన ముద్దు పెట్టుకోవాలని అనిపించే మెడ బయటపడింది. నా చేతులు ఆమె చుట్టూ ఉన్నప్పుడు అది చాలా ఆకర్షణీయంగా కనిపించింది. నాకు కామినిని ముద్దుపెట్టుకోవాలని బలంగా అనిపించింది.
"మీరు ఎప్పుడైనా పడవ నడిపేటప్పుడు భయపడ్డారా ?" అని కామిని అడిగింది.
కామిని నా కలల బుడగని పగలగొట్టింది. గాలి నా మాటల్ని అణిచివేయడంతో నేను ఆమె చెవికి దగ్గరగా వంగి మాట్లాడాను. "ఎందుకు భయపడడం ?"
"తుఫానులు వంటివి, ఇంకా పెద్ద పెద్ద అలలు వంటివి వస్తుంటాయి కదా" అని కామిని అంది.
"అలాంటిదేమీ లేదు, నేను నిన్ను పట్టుకుంటాను. మనం మునిగిపోతే, కలిసి మునిగిపోదాం" అని అంటూ కామిని చుట్టూ నా పట్టుని బిగించాను.
ఆమె ముఖంలో చిరునవ్వు విరిసింది. "నన్ను కొంచెం గట్టిగా పట్టుకుంటారా ?" అని కామిని మెల్లగా అడిగింది.
నేను తాను కోరినట్లే గట్టిగా పట్టుకున్నాను. కామిని శరీరాన్ని, మెడని చూస్తూ నన్ను నేను ఆపుకోలేకపోయాను. నేను ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. ఆమె స్ట్రాబెర్రీ కంటే తియ్యగా ఉంది. "బాగుందా ?" అని కామినిని అడిగాను.
నేను ముద్దు పెట్టిన వెంటనే, కామిని బుగ్గలు అడవి మంటలా ఎర్రబడ్డాయి. "బాగుంది," అని ఆమె వినయంగా అంది.
నేను నా వేళ్ళని ఆమె అందమైన జుట్టులోకి దూర్చి, ఆమె మెడ వెనుక నేను ముద్దు పెట్టినప్పుడు ఏర్పడ్డ తడి చర్మాన్ని చూశాను. మేము పడవ వేగాన్ని పెంచడంతో అది కిందకీ మీదకి కదులుతూ వెళుతుంది. ఆ కదలికలకి ఆమె ఎత్తైన పిర్రలు నా మర్మాంగం మీద పైకి క్రిందికి కదలడం మొదలుపెట్టాయి. కామిని తన నడుముని నా మీద తిప్పుతుండేసరికి అది నా పురుషాంగాన్ని నిటారుగా చేసింది. ఆమె నామీద ఉండటం చాలా ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చింది. ఆమెలోకి చొచ్చుకుపోవాలని, ఆమె ఆకర్షణీయమైన పెదవులని ముద్దుపెట్టుకోవాలని నేను కలలు కన్నాను. నేను ఆమెతో సరదాగా గడపడమే కాకుండా, తనతో సమయం గడపాలని, తనని ప్రేమించాలని కోరుకున్నాను. నాకు తక్షణ సుఖం వద్దు. కామిని చాలా అందంగా ఉంది.
మా ఎగుడుదిగుడు ప్రయాణం చివరికి వచ్చి మేము కామిని స్నేహితులు ఉంటున్న ద్వీపానికి చేరుకున్నాము. దీవిని సమీపించే ముందు వేగాన్ని తగ్గించాను.
"నాకు వాళ్ళు కనబడతారేమో చూస్తాను" అని చెప్పి బైనాక్యులర్ల మీద ద్రుష్టి పెట్టి అవి నా చేతిలో ప్రత్యక్షం కాగానే నేను వాటిని కామినికి ఇచ్చాను.
కామిని వాటి నుండి వెతికింది. "వాళ్ళు హస్తప్రయోగం చేసుకుంటున్నారు, చూడండి."