14-07-2025, 09:28 AM
(14-07-2025, 09:20 AM)కుమార్ Wrote: నేను రాసినవి కూడా
బ్లాగ్స్ లో పెట్టారు..
నెట్ ప్రపంచం లో అది తప్పదు.
సినిమాలే పెట్టేస్తున్నారు,ఇవి ఒక లెక్క కాదు.
మీరు త్రెడ్ లు క్లోజ్ చేయడం అనవసరం.
పార్ట్ 2 ఉంది అన్నారు
కుమార్ అన్న, నేను copy కొట్టినందుకు close చేయలేదు. అసలైన కారణం వేరే ఉంది, అది నేను sarit గారికి చెప్పాను. గీత కథ close చేయడం నా personal decision. Sorry for hurting readers. నా మిగతా pending కథలు మూడో నాలుగు ఉన్నాయి, ఇక మీదట వాటికి updates వస్తాయి. ప్రస్తుతం గీత కథ ప్రియమైన readers జ్ఞాపకం.