12-07-2025, 11:36 AM
(12-07-2025, 11:13 AM)Naani. Wrote: Thank you for taking your time, giving your inputs.
మీరు ఒక రెండు కథల గురించి చెప్పి, నా కథ వాటిలా నడిపిస్తే బాగున్ను అని మీ అభిప్రాయం చెప్పారు. దాన్ని గౌరవిస్తాను. కానీ, నేను రాస్తున్న కథని ఆల్రెడీ రాసిన కథ లాగే రాస్తే ఇంకేం ఉపయోగం. ఆ మాత్రం దానికి నేను కథ రాయటం దేనికి? ఉన్న వాటినే చదువుకుంటాం కదా!. నా కథని కూడా వాటిలా రాస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆల్రెడీ మలయాళం లో హిట్ అయి OTT లో అందరూ చూసేసిన దృశ్యం సినిమాని మళ్ళీ తెలుగులో రీమేక్ చేసినట్టు ఉంటది.
అన్ని కథలు ఒకే పంథాలో వెళ్ళవు. నా కథలో కొడుకు కి తెలియకుండా ఉంటే బాగుండేది అని మీరు అనుకున్నారు. కొడుకు కి తెల్సిన బైట పెట్టకుండా, కొడుకు కి తెలియదు అనే అమాయకురాలు పద్దు అని నేను అనుకుంటున్నా. ఏ కథకి ఆ కథనం ఉంటుంది.
నా కథ మీకు నచ్చినందుకు ఆనందిస్తున్నా. మీరు సలహాలు ఇవ్వటానికి టైమ్ తీసుకున్నారు, అదే సంతోషం. కనీసం కథ చదివి కథతో ట్రావెల్ చేస్తున్నారు.
నా మాటలు సీరియస్ గా తీసుకోవొద్దు, ఏ రెండు కథలు ఒకేలా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఇలాగే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నా![]()
nenu em cheppa meeru em ardam ayyindi bayya
aa stories kooda chadavandi kotha ideas vasthay annanu anthe, dani lage rayamani cheppaledu, ala rase pataithe idi enduku ave chaduvutharu kada