12-07-2025, 08:37 AM
(12-07-2025, 08:26 AM)Veeeruoriginals Wrote: రీడర్స్ కి చెప్తున్నా.... స్టోరీ ని tag చెయ్యకండి అలాగే స్టోరీ మధ్యలో ఎలాంటి photos పెట్టకండి... దయచేసి అర్ధం చేసుకోండి... ఈ రెండు నా weakness లు... మీరు ఇలాంటి పని చేస్తే.. నాకు స్టోరీ meeda intrest పోతుంది... దయచేసి అర్ధం చేసుకోగలరు
వీరు బ్రో
మన వాళ్ళలో కొందరు తెలియక.... మరి కొందరు ఎంత చెప్పినా పట్టించుకోరు వాళ్ళ దారి వాళ్ళదే
మీరు వాళ్ళ గురించి చిరాకు చెందవద్దు.
నేను ఇక్కడే ఉన్నాను కదా , ఒక్క రిపోర్ట్ కొట్టండి అవి డిలీట్ చేస్తాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)