10-07-2025, 01:37 PM
(This post was last modified: 21-08-2025, 12:05 PM by StrongGrip. Edited 1 time in total. Edited 1 time in total.)
నేను భయంతో చిన్న వాయిస్‌తో "ఎందుకు?" అన్నాను.
బావ "రా చెప్తా" అంటూ బయటికి వెళ్ళాడు, నేను వెళ్ళేసరికి కారు తెచ్చి ఎంట్రన్స్‌లో పెట్టాడు, నేను వెళ్లి కారులో కూర్చున్నాను.
ఒక రెస్టారెంట్ లాంటి దానిలోకి వెళ్లి నన్ను కారులోనే ఉంచి, పిజ్జా, డ్రింక్ తెచ్చాడు, అక్కడి నుండి ఒక కొండ మీదికి తీసుకెళ్లి కారు ఆపాడు.
కిందకి దిగాం, కొండ అంచున కారు ఆగింది. అక్కడ నుండి సిటీ అంతా అందంగా కనిపిస్తుంది, సాయంత్రం టైం అయ్యేసరికి, అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు.
నాకు చాలా భయం అవుతుంది బావ ఏం చేస్తున్నాడు అని. ఇంకా బావ పిజ్జా, కూల్ డ్రింక్స్ తెచ్చి కారు బోనెట్ మీద పెట్టి "తీసుకో తిను" అని చెప్పాడు.
కారు బోనెట్‌కి ఆని, సిటీ చూస్తూ తింటున్నాడు బావ. నేను కూల్ డ్రింక్స్ తీసుకొని బావ పక్కన నిల్చున్నాను భయంగా.
బావ: తాగు జానూ (అని స్లో వాయిస్‌లో చెప్పాడు.)
మెల్లిగా ఒక సిప్ వేశాను, స్వీట్‌గా, కూల్‌గా కడుపులోకి వెళ్ళేసరికి కొంచెం టెన్షన్ తగ్గింది.
అలా ఒక 5 నిమిషాలు సైలెంట్‌గా సిటీ వ్యూ చూస్తూ నిల్చున్నాను తర్వాత.
బావ: జానూ.
నేను: హా(సైలెంట్‌గా కొంచెం భయంతో.)
బావ: నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా
నేను: హా, చెప్తాను.
బావ: నేను నచ్చలేదా జానూ నీకు..! నేను అంటే ఇష్టం లేదా..?
నేను: (కొంచెం కోపం వచ్చింది, అలానే బాధగా అనిపించింది.) ఏంటి బావ అలా అడుగుతున్నావు, నువ్వు అంటే ఇష్టమే.
బావ: మరి ఇంకా ఎవరైనా వేరే అబ్బాయి అంటే ఇష్టం ఉందా నీకు..! లైక్ కాలేజీలో బాయ్‌ఫ్రెండ్ ఆర్ అలా...?
నేను: (ఇంకా ఫుల్ కోపం వచ్చేసింది నాకు.) ఏం మాట్లాడుతున్నావు బావ, ఛీ, నాకు అలా ఏం లేదు.
బావ కాసేపు సైలెంట్‌గా ఉండిపోయాడు. నేను కోపంగా చూశాను 2 నిమిషాలు బావని.
బావ కళ్ళు మెల్లిగా తడిగా అవ్వడం గమనించాను, బావ ఏడుస్తున్నాడు, 1, 2 డ్రాప్స్ వచ్చాయి బావ కళ్ళలోంచి.
నాకు చాలా బాధగా అనిపించింది.
"బావా, బావా, ఏం అయ్యింది బావ" అంటూ బావ హ్యాండ్‌ని గట్టిగా హగ్ చేసుకుని నేను ఏడుస్తున్నాను.
నేను: ఎందుకు ఏడుస్తున్నావు బావ ఏం అయినా తప్పుగా అని ఉంటే సారీ బావ (అంటూ గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాను.)
బావ: (బావ నన్ను కొంచెం దూరంగా జరిపి కంట్లో నీళ్లు తుడుస్తూ.) లేదు జానూ, నువ్వు ఏం అనలేదు, నాకే అలా అనిపించింది. నేనే చెప్పాలి జానూ నీకు సారీ, సారీ జానూ, సారీ, నీతో అలా చేసి ఉండకూడదు (అంటూ నా మోకాళ్ళ కింద బిగుర పట్టుకున్నాడు కూర్చొని.)
నేను ఒక్కసారిగా బావ నుండి విడిపించుకుని వెనక్కి జరిగాను.
బావ అలానే కింద కూర్చొని ఏడుస్తున్నాడు, నేను వెళ్లి బావ పక్కన కూర్చున్నాను.
నేను: బావ, ఏడవకు బావ, ప్లీజ్ బావ ఆపు ప్లీజ్.
బావ: (నా చేతిలో చేయి వేసి.) లేదు జానూ, ఐ యామ్ రియల్లీ సారీ, నిన్ను చాలా బాధ పెట్టాను, అలా చేసి ఉండకూడదు (అని ఏడుస్తున్నాడు.)
నేను: సైలెంట్ (బావ హ్యాండ్స్‌ని నేను కూడా పట్టుకున్నాను.)
1 నిమిషం సైలెన్స్ తర్వాత.
బావ: జానూ.
నేను: చెప్పు బావ.
బావ: జాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే, చాలా అంటే చాలా ఇష్టం, ఇది ఏదో మన పెళ్లి అయినప్పటి నుండి కాదులే, నువ్వు అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమే.
నేను: (విని షాక్ అయ్యాను, "ఏంటి బావకి నేను చిన్నప్పటి నుండి ఇష్టమా" అని.) షాక్‌లో అలానే చూశాను బావని.
బావ: (నా చేతులు గట్టిగా పట్టుకొని.) నిజం జానూ, నువ్వు చిన్నప్పటి నుండి ఇష్టమే. తెలుసుగా నీకు మా ఇంట్లో పరిస్థితుల వల్ల ఎప్పుడూ ఏదో జాబ్ పని అంటూ తిరిగేవాడిని, ఏ ఫంక్షన్స్‌కి కూడా వచ్చేవాడిని కాదు.
కానీ నేను వచ్చిన కొన్ని ఫంక్షన్స్ మాత్రం నువ్వు ఖచ్చితంగా వస్తావు అని తెలిస్తేనే వచ్చేవాడిని.
వచ్చి నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, వచ్చి నీతో మాట్లాడాలి అనిపించేది, కానీ నువ్వు దేవతలా రెడీ అయ్యి వచ్చేదానివి, నీ రేంజ్‌కి నేను ఏంటి అని అలానే ఉండేవాడిని, దూరం నుండి నీ అందం చూసి ఆనందించి వెళ్ళిపోయేవాడిని.
కొన్నిసార్లు నీ కాలేజీకి కూడా వచ్చి నిన్ను చూశాను, యూనిఫామ్‌లో ముద్దుగా ఉండేదానివి, నువ్వు అంటే చాలా ఇష్టం ఉండేది జానూ, ఐ లవ్ యూ జానూ.
నేను: అలా చూస్తూ ఉండిపోయాను ఏం మాట్లాడాలో అర్థం కాక.
బావ: ఈ విషయం ఎవరికీ తెలియదు జానూ, అలాంటి అప్పుడే నీకు, నాకు పెళ్లి అని ఇంట్లో అన్నారు, నేను అసలు నమ్మలేకపోయాను, నిజమా, కలా అనుకున్నాను ఒక 2 రోజులు, మన పెళ్లి రోజు నువ్వు సాక్షాత్తు దేవతే వచ్చిందా అంటూ అందంగా వచ్చి నాతో తాళి కట్టించుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో అప్పుడు నా కన్నా ఎవరూ హ్యాపీగా లేరు ఏమో, అసలు నమ్మలేకపోయాను.
అలా మన ఫస్ట్ నైట్ వచ్చింది, ఆ రోజు నువ్వు భయపడడం చూసి నీకు నేను నచ్చలేదా, మా ఇల్లు నచ్చలేదా అని చాలా బాధపడి నీకు దూరంగా ఉన్నాను జానూ ఆ రోజు.
ఈ కారు కూడా నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాకే, అప్పు చేసి మరీ కొన్నాను, నువ్వు ఎక్కడికి అయినా వెళ్ళాలి అంటే ఇబ్బంది అవ్వకూడదు అని, నా రేంజ్‌లో ఉన్నంత చేశాను నిన్ను ఇంప్రెస్ చేయడానికి, కానీ నీ రేంజ్ ముందు ఇవి సరిపోవు అని అర్థం అయ్యింది.
కానీ నువ్వు ఫోన్‌లో మంచిగా మాట్లాడేసరికి నాకు కొంచెం హోప్ వచ్చింది, అదే ధైర్యంతో 'మిస్ యూ', 'లవ్ యూ' చెప్పేవాడిని, నువ్వు ఫస్ట్ టైమ్ భయం భయంగా అయినా ఫోన్‌లో నాకు 'లవ్ యూ' చెప్పినప్పుడు ఎంత హ్యాపీ అయ్యానో తెలుసా
నీ మీద పెళ్లి ముందు ఎలాంటి చెడ్డ ఆశ లేదు, కానీ పెళ్లి అయ్యాక నువ్వు నా వైఫ్ అనగానే, నీ మీద చాలా ఆశ పుట్టింది జానూ, ఫస్ట్ నైట్ రోజు చాలా చేద్దాం అనుకున్నాను, ఆ రోజు నుండి నువ్వు నా వైఫ్ అయినా నిన్ను టచ్ చేయకుండా ఉండలేక ఎంత నరకం చూశానో నాకే తెలుసు.
ఒక రోజు నువ్వు 'బిజీ' అన్నా కూడా బాగా ఇబ్బంది పెట్టి మరీ వీడియో కాల్ చేశాను చూడు, ఆ రోజు అసలు తట్టుకోలేకపోయాను, నీ చిరాకు ఫేస్ చూస్తూనే కొట్టుకున్నాను ఆ రోజు.
మొన్న కూడా అందుకే ఆగలేకపోయాను, అంత అందంగా నువ్వు ఇంట్లో తిరుగుతూ, నాకోసం ప్రేమగా అన్నీ చేస్తుంటే కాసి ఆపుకోలేకపోయాను, ఎప్పుడు నిన్ను నాలో ఒకటి చేసుకుందామా అని, అది అయిపోయి అలా చేశాను.
కానీ ఆ రోజు అన్నీ ఆగిపోయాడు.