Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
కాంచన గారు : పూజితక్కా రండి రండి సరైన సమయానికే వచ్చారు రండి , క్లాసిక్ ఫుడ్ .

బామ్మ : పూజితా ..... నువ్వేనా ? ..... కలయా నిజమా ? , రా రా తల్లీ .... ఎన్నిరోజులయ్యింది నాచేతులతో తినిపించి .
పూజిత గారు : నేనేమీ మీకోసం రాలేదులే అమ్మా , ( బామ్మ .... వారిని బిడ్డగా తలుచుకోవడం విన్నట్లు కళ్ళల్లో చెమ్మ ) తుడుచుకున్నారు , కీర్తీ కీర్తీ .... ఎంతపెద్ద ప్రమాదం నుండీ క్షేమంగా బయటపడ్డావు , ఇప్పుడే ఫ్రెండ్ వీడియో షేర్ చేస్తే చూసాను , ఊపిరి ఆగిపోయింది తెలుసా ? , ఎవరోకానీ దేవుడిలా వచ్చి కాపాడారు అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు , Sorry sorry కీర్తీ .... సాయంత్రం పలకరించినప్పుడు తెలియదు , నీకేమి కాలేదుకదా అంటూ ముద్దులుకురిపిస్తున్నారు .
కీర్తి : అన్నయ్య వచ్చి రక్షించేశాడులే అమ్మా , I am perfectly సేఫ్ అమ్మా , చూడండి అన్నయ్య వలన ఎంత ధైర్యంగా - ఎంత సంతోషంగా ఉన్నాను , ఆ ప్రమాదాన్ని మేమెప్పుడో మరిచిపోయేలా చేసేసాడమ్మా అన్నయ్య అంటూ అమ్మను హత్తుకున్నట్లు హత్తుకుంది .

పూజిత గారు : " అమ్మ " - " అమ్మ పిలుపు " ..... అంటూ కొద్దిసేపు మనసారా ఫీల్ అవుతున్నట్లు కీర్తిని సొంత బిడ్డలా హత్తుకుని ఉండిపోయారు కదలకుండా .....
కీర్తి : పూజితమ్మా .... చీకటిలో వచ్చారు , తల్లీ అని కేకవేసి ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి పిలుచుకుని వచ్చేదానిని .....
పూజిత గారు : మా కీర్తికి మొదట నుండీ నేనంటే చాలా చాలా ఇష్టం .
కీర్తి : ప్రాణం అమ్మా ....
పూజిత గారి కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలు ..... , నిజమే " అమ్మ పిలుపు " ఏ స్త్రీని కదిలించదు చెప్పండి , తల్లిపేగు కదిలితేనే కలిగే సంతోషం .

సంతోషం పట్టలేక విజిల్ వేసాను , సూపర్ సూపర్ చెల్లీ .....

ఉలిక్కిపడి అందరూ గుమ్మం వైపుకు చూసారు .
కనపడకుండా దాచేసుకున్నాను .
పూజిత గారు : లోపల ఎవరైనా ఉన్నారా ? .
అదీ అదీ ..... బామ్మ - కాంచన గారు , సాయంత్రం చూసా .....
కీర్తి : ఎవరూ లేరమ్మ .....
బామ్మ - కాంచన గారికి అర్థమైనట్లు , అవునవును అన్నారు .
పూజిత గారు : " అమ్మ .... అఅహ్హ్ " కీర్తినే చూస్తుండిపోయారు , కీర్తీ .... నేను వెళతాను , జాగ్రత్త కీర్తీ .....
కీర్తి : బామ్మ తాతయ్య , అమ్మ - పూజితమ్మ ... ఇద్దరమ్మలు , మనందరినీ కంటికి రెప్పలా చూసుకునే నా అన్నయ్య ఉండగా నాకేం భయం , సరే మా పూజితమ్మ చెప్పింది కాబట్టి సరే అమ్మా .....
' అమ్మా అమ్మా అమ్మా పూజితమ్మా ..... సృష్టికే కారణమైన - సృష్టిలోకే తియ్యనైన మధురమైన పిలుపు " అమ్మ " ప్రతీ పిలుపు వారి హృదయాన్ని తాకుతున్నట్లు పరవశించిపోతున్నారు , వెంటనే nun గుర్తొచ్చినట్లు వెళతాను అంటూ కాంచన గారికి అందించారు '
కీర్తి : పూజితమ్మా పూజితమ్మా .....
పూజితగారు : కీర్తీ కీర్తీ .... ప్లీజ్ .
కీర్తి : అధికాదమ్మా , ఒక్కసారి టేస్ట్ చేయండి అమ్మా అంటూ బుజ్జిచేతితో గోరుముద్ద .
పూజిత గారు : తల్లిపేగు నుండి తన్నుకొస్తున్న సంతోషంతో కాదనలేక నోటితో అందుకున్నారు .
కీర్తి : ఎలా ఉందమ్మా ? .
పూజిత గారు : ఆవకాయ నెయ్యి అన్నం అంటూ ప్రాణమైనవాళ్ళు గుర్తొచ్చినట్లు మౌనంగా ఉండిపోయారు .
కీర్తి : పూజితమ్మా ..... మీ అమ్మ - అమ్మమ్మలు గుర్తొచ్చారు కదూ .... ? .
పూజిత గారు : అవును .... నీకు ఎలా కీర్తీ ? .
బామ్మ - కాంచన గారి నవ్వులు .... , ఎలాంటివారికైనా గుర్తుకురావాల్సిందే మరి , గుర్తుచేసుకోవడమే కాదు వారిని బాధపెట్టకుండా ....
పూజిత గారు : నాకూ మీరంటే ఇష్టమే కానీ నాకు వేరే మార్గం లేదు , నేను వెళతాను .
కీర్తి : పూజితమ్మా పూజితమ్మా .... కారం కదూ అంటూ నీళ్లు అందించింది .
తాగేలోపు ఒక ప్లేటులో ఆవకాయ అన్నం మరియు వెల్లుల్లి కారం అన్నం వడ్డించి ఇచ్చింది , ఇక్కడే తినాలనిపిస్తే తినండి లేక లోపలికి వెళ్లి అయినా తినండి , అమ్మ - బామ్మలు చేసినది కాదులే హ్యాపీగా తినొచ్చు మనపై ప్రేమతో అన్నయ్య చేశారు .
పూజిత గారు : అన్నయ్య అంటే మా కీర్తిని కాపాడిన వారేనా ? - ఏదీ ఎక్కడ కనిపించడం లేదు .
కీర్తి : వెళ్లిపోయారు , పూజితమ్మా .... మీరు ముందుగా ఉండలేరా ? అంటూ కన్నీళ్లతో అడిగింది .
పూజిత గారు : ఆ అదృష్టం నాకు లేదు కీర్తీ , వదిలేయ్ నాగురించి ఆలోచించకు అంటూ కన్నీళ్లను తుడిచి బుగ్గపై ముద్దుపెట్టారు , నువ్విలా ఏడిస్తే నేను ఫుడ్ తీసుకోను - నాకు మరింత బాధ కలుగుతుంది .
కీర్తి : లేదు లేదు పూజితమ్మా అంటూ చిరునవ్వుతో లేచి పూజిత గారి బుగ్గపై ముద్దుపెట్టింది .
పూజిత గారు : Thats my girl .... , గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు .
కీర్తి : గుడ్ నైట్ పూజితమ్మా ....
పూజిత గారు : గుడ్ నైట్ కాంచన - గుడ్ నైట్ అమ్మా వెళ్లిపోయారు .
బామ్మ - కాంచన గారు : గుడ్ నైట్ అంటూ కళ్ళల్లో చెమ్మ .
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 08-07-2025, 11:57 AM



Users browsing this thread: 2 Guest(s)