08-07-2025, 11:55 AM
బామ్మ : రైస్ - వెల్లుల్లి కారం - ఆవకాయ - నెయ్యి .... బంగారూ .....
తాతయ్య : బాధపడుతున్న వారుకూడా మనవడా అంటూ లొట్టలేస్తూ వచ్చారు .
బామ్మ - కాంచన గారు నవ్వేశారు . నిజమే మరి , నిజంగానే సర్ప్రైజ్ చేసావు , వేడి వేడి అన్నంలో ఆవకాయ - నెయ్యి కలుపుకుని తింటే ఉంటుందీ ..... , బంగారూ సూపర్ .
తాతయ్య : ఎప్పుడు తిన్నామో కూడా మరిచిపోయాము , కాంతం త్వరగా వడ్డించి ఇస్తే ఓ పట్టు పడతాను .
బామ్మ : అలా ఒక్కరికే వడ్డించడం కుదరదు , పద్ధతిగా కలపాలి .
తాతయ్య : సరే సరే తొందరగా కాంతం , ఈ చల్లటి weather లో ఆవకాయ అన్నం ఆహా ఓహో ....
కీర్తి : అంత బాగుంటుందా తాతయ్యా ? .
కాంచన గారు : సూపర్ గా ఉంటుంది తల్లీ .... , మీ బామ్మ కలిపి తినిపించేది .
కీర్తి : మరి నాకెందుకు ఇలా చేసి తినిపించలేదు .
కాంచన గారు : Sorry తల్లీ .... , థాంక్యూ సో సో soooo మచ్ మహేష్ , మా అమ్మ - మా అమ్మమ్మను గుర్తుచేశావు , హై కాదు అంతకుమించి , అమ్మా అమ్మా త్వరగా ..... , నోరూరిపోతోంది .
బామ్మ : ఇదిగో నెయ్యి కలిపితే అయిపోతుంది తల్లీ ....
కాంచన గారూ .... మీక్కూడా మీ అమ్మగారిని - అమ్మమ్మ గారినీ గుర్తుచేశానా ? అని పొంగిపోతూ అడిగాను .
కాంచన గారు : అవును మహేష్ .... , అలా గుర్తొచ్చేశారు మనసులో - అమ్మమ్మను తలుచుకుని అయితే ఎన్నిరోజులయ్యిందో - వారిని తలుచుకోగానే మనసుకు కమ్మదనం , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ .....
మన మధ్యన థాంక్స్ లు ఎందుకు దే .... కాంచన గారూ .....
కాంచన గారు : మీక్కూడా అన్నారు ఏంటి ? , నాతోపాటు ఇంకెవరైనా .... ? .
బామ్మ - కీర్తీ నవ్వులు , బంగారూ .... సునీత - వాసంతులకు కూడా గుర్తొచ్చేలా ప్రేమను పంచావన్నమాట .
కాంచన గారు : వారెవరు బామ్మా అంటూ కళ్ళల్లో తెలుసుకోవాలని ఆతృత - అసూయ .
నాకైతే తెగ ముచ్చటేసేస్తోంది .
బామ్మ : తెలుసుకోవాలా తల్లీ .... ? .
కాంచన గారు : అమ్మా అమ్మా .....
బామ్మ : అదీ అదీ ......
కీర్తి : అమ్మో మొదటికే మోసం వచ్చేలా ఉంది , బామ్మా .... ఒకసారి తాతయ్య పరిస్థితి చూడండి - నాకూ ఆకలేస్తోంది .
బామ్మ : భలేగా హెల్ప్ చేసింది నా బుజ్జితల్లి , ఇదిగో వెల్లుల్లి కారంతోకూడా కలిపేస్తే , ముసలోడా ఇదిగో తీసుకో ....
తాతయ్య : థాంక్యూ కాంతం , నీకు కాదు నా మనవడికి అంటూనే ముద్ద నోట్లోకి తీసుకున్నారు , దీన్ని మించినది లేదు .
కీర్తి : బామ్మా .... తాతయ్యను చూస్తుంటేనే తినాలనిపిస్తోంది ఆ ఆ ..... కలర్ఫుల్ .
వాటర్ బాటిల్ క్యాప్ తీసి రెడీగా ఉంచుకున్నాను , చెల్లీ .....
కాంచన గారు : మహేష్ ముందే చెప్పకు , మాలా ... నీ చెల్లి కూడా అనుభూతి చెందాలి అంటూ నవ్వు , అమ్మా తినిపించండి .
బామ్మ : బుజ్జితల్లీ .... Are you sure ? .
కీర్తి : అన్నయ్య చేతి వంట , అల్వేస్ ... ఆ ఆ .
బామ్మ : గుండ్రంగా ముద్ద చేసి , ఎందుకైనా మంచిదని మళ్లీ నెయ్యి చుక్కలు వేసి కీర్తికి తినిపించారు .
కీర్తి : మ్మ్మ్మ్ ..... , అమ్మా అమ్మా అమ్మా కారం కారం .... ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ హా ....
చెల్లీ చెల్లీ అంటూ చల్లని నీళ్లు తాగించాను .
కాంచన గారు - బామ్మల నవ్వులు ..... , కలర్ఫుల్ కదా కీర్తీ .....
కీర్తి కోపంతో చూస్తోంది .
బామ్మా - దే .... కాంచన గారూ .... చాలు చాలు , కీర్తీ .... ఇద్దరికీ మొట్టికాయలువేద్దామా ? .
కీర్తి : Yes yes వెయ్యాల్సిందే .....
అలాకాదు చెల్లీ .... , పెద్దవాళ్ళ ఆశీర్వాదంలా తీసుకోవాలి అంటూ ఒడిలోకి తీసుకున్నాను .
కీర్తి : నువ్వు చాలా చాలా మంచివాడివి అన్నయ్యా , ఈ చెల్లి నా అన్నయ్యలానే ఉంటుంది - అన్నయ్య గుడ్ క్వాలిటీస్ అన్నీ నేర్చుకుంటాను ఇక నుండీ అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లీ .... నీళ్లు తాగావుకదా , ఇప్పుడు చెప్పు ఆవకాయ అన్నం టేస్ట్ ఎలా ఉందో .....
కీర్తి : నీళ్లతో కారం తగ్గలేదు - నా అన్నయ్యకు ముద్దుపెట్టాక తగ్గింది , బామ్మా .... మరొక ముద్ద ఆ ....
బామ్మ : రుచి తగిలిందన్నమాట అంటూ తినిపించారు .
కీర్తి : ఫస్ట్ అన్నయ్యకు .....
కీర్తికి మొట్టికాయవేశాను , ఫస్ట్ అమ్మకు .....
కీర్తి : నాకోసం అమ్మ - బామ్మను కొట్టలేదు కానీ అమ్మకోసం నన్ను కొట్టారు , ఎందుకో కోపం కాకుండా హ్యాపీనెస్ అన్నయ్యా .... , లవ్ యు అంటూ ముద్దు .
దేవీ కాంచన కళ్ళల్లో సంతోషం .
బామ్మ : తల్లీ ....
కాంచన గారు : ఫస్ట్ అమ్మకు ..... , నాకూ మొట్టికాయలు పడతాయమ్మా .
కీర్తి : ప్చ్ ప్చ్ .... మిస్ , అమ్మ తెలివైనదన్నమాట .
కాంచన గారు : అమ్మో .... బుజ్జిదెయ్యం కాదు నువ్వు కన్నింగ్ దెయ్యానివి .
చిరునవ్వులు పరిమళించాయి .
బామ్మ : బంగారూ ..... ఇలానే బిడ్డలు - మనవళ్లతో కలిసి సంతోషంగా గడపాలన్న కోరికను తీరుస్తున్నావు , చాలా చాలా సంతోషం వేస్తోంది .
బామ్మా .....
బామ్మ : నువ్వేమి చెప్పబోతున్నావో తెలుసు అంటూ బుగ్గను గిల్లేసారు , ఆశపడినా వాళ్లేలాగో రారని ఎప్పుడో తెలిసిపోయింది , ఇప్పుడు నా తల్లులు కేవలం కాంచన - పూజితలు , మనవరాలు కీర్తీ - మనవడు మహేష్ , ఇదే నా కుటుంబం .....
బామ్మా .... పర్ఫెక్ట్ టైమింగ్ , వెనుక చూడండి అంటూ లేచి ఇంటి గుమ్మం దగ్గరకు జారుకున్నాను .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)