08-07-2025, 11:54 AM
ఏదీ ఏదీ కీర్తి ? .
కీర్తి : Sorry sorry అన్నయ్యా , ఇదిగో లెంపలేసుకుని గుంజీలుతీస్తున్నాను , అమ్మ - బామ్మ తరువాతే అన్నయ్య .
ఎవరైనా సరే , అమ్మ తరువాతనే చెల్లీ అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను .
కాంచన గారు : ఆరాధనతో చూస్తుండిపోయారు , కీర్తీ .... You are a lucky sister , చిన్నప్పుడు ఇలాంటి అన్నయ్య ప్రేమ పొందాలని ఆశపడని రోజంటూ లేదు , అమ్మా .... సాయంత్రం వచ్చినప్పటి నుండీ మీ సంతోషం చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది .
బామ్మ : నువ్వు చెప్పినట్లు నా బంగారం వల్లనే అంటూ మురిసిపోతున్నారు .
బామ్మా .... సొంత మనవడిని పగడటం అవసరమా ? అంటూ పొంగిపోతున్నాను , మీతోనే ఉంటే ఆలస్యం చేసేలా ఉన్నారు , కీర్తీ .... Shall we go .... yes , ఈ మహేష్ వంటకంబు - వింతైన వంటకంబు - ఈ మహేష్ గాడి రుచులు - అహహ్హ కీర్తి నా చెల్లికే ముందు అంటూ వంటగదిలోకి వెళ్ళాను , గుమ్మం దగ్గర ఆగాను , బామ్మా - కాంచన గారూ .... ఆహా ఓహో అని మాత్రం ఊహించుకోకండి , expectations హై కు వెళ్లకుండా ముందే విన్నవించుకుంటున్నాను , క్లాసిక్ ఫుడ్ మీరు ఖచ్చితంగా నోరూరుస్తూ తింటారని మాత్రం మాటివ్వగలను .
సో స్వీట్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ బయటకువెళ్లారు .
లెట్స్ స్టార్ట్ అంటూ కుక్కర్ అందుకుని అందరికీ సరిపడా రైస్ పెట్టాను . ఈ గ్యాప్ లో వెల్లుల్లి వొలిచి వెల్లుల్లి కారం రెడీ చేసాను , జార్ ఆవకాయ - జార్ ప్యూర్ దేశీ నెయ్యి తీసుకున్నాను .
కీర్తీ ..... పూజిత గారిని మార్చడం ఎలా ? అంటూ ఆలోచనలో పడ్డాను .
అన్నయ్యా అన్నయ్యా కుక్కర్ విజిల్స్ .
రైస్ కూడా రెడీ ..... , కీర్తీ .... నువ్వు ప్లేట్స్ - వాటర్ బాటిల్స్ తీసుకునివెళ్లు వెనుకే వచ్చేస్తాను , బాటిల్స్ ఎక్కువ తీసుకో ఎక్కువే అవసరమౌతాయి .
కీర్తి : Ok అంటూ మూడుసార్లు రౌండ్స్ వేసింది .
మూడోసారి కీర్తి వెనుకే ఆవకాయ - నెయ్యి - వెల్లుల్లి కారంతోపాటు వెళ్ళాను , పచ్చని గడ్డిపై కూర్చున్న బామ్మ - కాంచన గారి ముందు ఉంచి వారి రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను .
కీర్తి : తాతయ్యా .... ఇంకా బాధపడుతూనే ఉన్నారా ? , అన్నయ్య ఆన్ డ్యూటీ , మీ కోరిక తీరిపోయినట్లే రండి అంటూ పిలుచుకునివచ్చింది .
కాంచన గారు : కీర్తీ ఏమైంది అంటూ ఆందోళనగా సైగచేశారు కళ్ళతో ....
కీర్తి : తరువాత చెబుతానమ్మా అంటూ కళ్ళతోనే సమాధానమిచ్చింది , అన్నయ్య ఉన్నాడులే .
OK అంటూ కాంచన గారి పెదాలపై సంతోషం .
కీర్తి : అమ్మా ఆకలి .
బామ్మ : రారా నా బుజ్జితల్లీ అంటూ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు , ఏమేమి ఉన్నాయో చూద్దామా ? , బంగారూ వచ్చి కూర్చో .....
ముందు చూడండి బామ్మా , నచ్చకపోతే ఫుడ్ ఆర్డర్ చేద్దాము .
నచ్చకపోవడమా అన్నట్లు నావైపు చూస్తున్నారు కాంచన గారు .
ముచ్చటేసింది .
కాంచన గారు : ఏమేంఉన్నాయో చూద్దాము .
జాగ్రత్త జాగ్రత్త దేవీ .... రైస్ వేడిగా ఉంది , " దేవీ " .... భయం వేసింది - తలదించుకుని ఉండిపోయాను .
కొన్నిక్షణాలుపాటు పిన్ డ్రాప్ సైలెన్స్ .....
( బామ్మ - కీర్తి ..... ఒకరికళ్ళల్లోకి చూసుకుని ఆనందిస్తున్నారు )
బామ్మ : కాంచనా ..... కీర్తికి ఆకలి వేస్తోందని ఎన్నిసార్లు చెప్పాలి .
కాంచన : అవునవును అంటూ కంగారుపడుతూ కుక్కర్ పట్టుకోబోయారు .
కాంచన గారూ .... కాలుతుంది అంటూ వారి చేతుల కింద నాచేతులు ఉంచాను , దేవీ స్పర్శకే స్వీట్ షాక్ కొట్టినట్లు జలదరిస్తున్నాను .
కాంచన గారు : మహేష్ మహేష్ వేడిగా ఉంది అంటూ నాచేతులపై చేతులు తీశారు .
అప్పటికి గానీ వేడి తగల్లేదు , చుర్రుమన్నట్లు .... చేతులను వెనక్కు తీసేసుకుని విదిలిస్తున్నాను .
బామ్మ : బంగారూ .....
కీర్తి : అన్నయ్యా .....
దేవీ కళ్ళల్లో చెమ్మతో నావేళ్ళను అందుకుని నోట్లోకి తీసుకోబోయి ఆగి ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అంటూ ఊదుతున్నారు , చాలా వేడిగా ఉంది కదూ , ఎందుకు అడ్డుగా పెట్టావు .
మీ చేతులకు వేడి తగిలితే తట్టుకోలేను , అదే అదే కీర్తి - బామ్మ తట్టుకోలేరు .
కాంచన గారు : సరే అన్నట్లు కళ్ళతోనే తెలియజేసి మురిసిపోతున్నారు .
మీరిలా చేస్తుంటే వెన్న రాసినంత చల్లగా ఉంది , ఎప్పుడో తగ్గిపోయింది , వేడిగా ఉన్నప్పుడు తింటేనే రుచిగా ఉంటుంది .
కాంచన గారు : కళ్ళతోనే సైగ .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)