Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
థాంక్యూ .....

" అందమైన నవ్వు "
కీర్తీ .... వన్ మినిట్ లో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను అంటూ టచ్ చెయ్యకుండా దేవీ కంచనకు అందించి వెనక్కు తిరిగితిరిగి చూస్తూనే పైకిపరుగులుతీసాను , గదిలోకివెళ్లినా .... ఆ సంతోషమైన నవ్వులే కళ్ళల్లో కనిపిస్తున్నట్లు బెడ్ మీదకు చేరిపోయాను , దేవీ నవ్వులతోపాటు నాపెదాలపై తియ్యదనం .....

ఎంతసేపయ్యిందో .....
' అన్నయ్యా .... ' పిలుపుకు తేరుకున్నట్లు డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే కిందకువచ్చేసాను , sorry sorry చెల్లీ .....
కీర్తి : అన్నయ్యా .... వెళ్లి చాలాసేపయ్యింది అయినా డ్రెస్ మార్చుకోకుండా ఏమిచేస్తున్నట్లు ? .
డ్రెస్ మార్చుకోలేదా .... ? అంటూ చూసుకున్నాను , అదీ అదీ .... అంటూ దేవీ వైపుకు చూస్తున్నాను .
" ఒక్కసారిగా నవ్వేసి బామ్మ చెంతకు చేరారు "
కీర్తి : అన్నయ్యా నిన్నే .....
ఒక్క నిమిషం ఒక్కనిమిషం చెల్లీ అంటూ మళ్లీ పైకెళ్లాను , చివర మెట్టుపై ఆగి చిరునవ్వులు చిందిస్తూ నావైపే వెంటనే కళ్ళు తిప్పేసుకోవడం చూసి పట్టరాని సంతోషంతో గదిలోకివెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునివచ్చాను , ఇంకనూ నవ్వుతూనే ఉండటం చూసి ముచ్చటేసింది .

కీర్తి : అమ్మా .... చాలు చాలు నవ్వింది చాలమ్మా చాలు , ఏదో ఆలోచనలో మరిచిపోయి ఉంటాడు , ఏదో ఆలోచన .... అంటూ సంతోషం .
బామ్మ : ఇప్పుడర్థమయ్యిందా నా బుజ్జితల్లీ .....
కీర్తి : Ok ok బామ్మా .... , అమ్మా ఆకలి .
కాంచన గారు : పేపర్ కరెక్షన్ లో టైమే తెలియలేదు , ఏమి కావాలో చెప్పు ఇంటికివెళ్లి చేసేస్తాను .
కీర్తి : అన్నయ్యను సర్ప్రైజ్ చేసేలా ఏదైనా స్పెషల్ గా చెయ్యి అమ్మా ప్లీజ్ ప్లీజ్ .
కాంచన : నీ అన్నయ్య ఒప్పుకుంటే అంతకంటే అదృష్టమా ? అంటూ ఆశగా నావైపుకు చూస్తున్నారు .
బామ్మ : ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్లి వంటచేసి మరీ తింటారా ? , ఎన్నిసార్లు దెబ్బలుపడాలి కాంచన నీకు అంటూ మొట్టికాయవేశారు , పనిమనిషి వెళ్ళిపోయింది అయినాసరే నేనే స్వయంగా చేస్తాను .
కాంచన గారు : స్స్స్ .... , Sorry అమ్మా , సరే ఇక్కడే వండేస్తాను .

ఆగండి ఆగండి , బామ్మా .... షాపింగ్ వలన మీరు - కాలేజ్ & పేపర్ కరెక్షన్ వలన దే .... కాంచన గారూ అలసిపోయి ఉంటారు , ఈపూటకు మీరందరూ ఎప్పుడో మరిచిపోయిన మన సంప్రదాయపు వంటను రెడీ చేసి సర్ప్రైజ్ చేస్తాను , మీకిష్టమైతేనే ..... , ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి లేకపోతే శిక్ష వేసినట్లు గుంజీలు తీస్తాను .
అలా బ్రతిమిలాడుకోవడం - గుంజీలు తియ్యడం చూసి దేవత పెదాలపై అందమైన ఆశ్చర్యపు నవ్వు .
బామ్మ : బంగారూ .... అంటూ ఆశ్చర్యమైన సంతోషం .

నవ్వారు అంటే ఒప్పుకున్నట్లే , తాతయ్యను కూడా పిలుచుకుని తోటలో ఎంచక్కా కబుర్లు చెప్పుకోండి చిటికెలో రెడీ చేసేస్తాను .
కీర్తి : చిటికెలో ఎలా అన్నయ్యా అంటూ చిటికె వేసింది , ఎక్కడ అన్నయ్యా సర్ప్రైజ్ ఫుడ్ .....
ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
ఇక్కడ అంటూ మొట్టికాయవేశారు దేవీ కాంచన .
కీర్తి : చూడన్నయ్యా .....
లవ్ యు చెల్లీ .... , తీసుకెళ్లు తీసుకెళ్లు .
కాంచన గారు : అన్నయ్యను వదిలి మాతోపాటు వస్తుందంటే నమ్మకం లేదు .
కీర్తి : మా అమ్మకు అన్నీ అలా తెలిసిపోతాయి అంటూ ఏకంగా దేవీ పెదాలపై ముద్దుపెట్టి నామీదకు చేరిపోయింది , అమ్మ - బామ్మ కంటే అన్నయ్య అంటేనే ఇష్టం అంటూ బుగ్గపై ముద్దు .

బామ్మ : నో నో నో బుజ్జితల్లీ ....

మ్మ్ .... అంటూ వెనుక సోఫాలోకి పడిపోయాను .
కాంచన గారు : మహేష్ జాగ్రత్త , ఏమైంది అంటూ కంగారు .
బామ్మ : కీర్తికి దెబ్బలుపడతాయనుకుంటే మనవడే మైమరిచిపోయాడు , ఏదో మధురమైన కారణం ఉండే ఉంటుంది .
( కీర్తి : అయ్యో బామ్మా కిస్ కిస్ ..... )
బామ్మ : Ok ok , ఏమీకాలేదు కంగారుపడకు కాంచన , త్వరలో కారణం నీకే తెలుస్తుందిలే , బంగారూ బంగారూ .... నీచెల్లికి ఆకలేస్తోంది పాపం .

[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 08-07-2025, 11:40 AM



Users browsing this thread: 2 Guest(s)