08-07-2025, 11:39 AM
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా చెప్పడం మరిచిపోయాను అమ్మ కాలేజ్ ఎదురుగా ఉన్న వాగ్దేవి అక్కయ్య కాలేజీలోనే పూజిత అంటీ లెక్చరర్ .
Ok ok అంటూ ముసిముసినవ్వులు వచ్చేసాయి .
బామ్మ - కీర్తి : Ok ok అంటూ నాతోపాటు సంతోషం .
అవును బామ్మా ..... దే .... కాంచన గారు sorry sorry కీర్తి అమ్మగారు ..... మీతోపాటే వచ్చారుగా ? అంటూ కాంపౌండ్ మొత్తం చూస్తున్నాను .
కీర్తి : అవును బామ్మా అమ్మ ఎక్కడ ? .
బామ్మ : పేపర్ కరెక్షన్ ఉంది , ఆ బుజ్జిదెయ్యం ఉంటే కుదరనే కుదరదు , అల్లరిఅల్లరి చేసేస్తుంది , వాళ్ళ అన్నయ్యతో ఉందిగా నాకేం భయం , వర్క్ ఫినిష్ చేసేస్తాను .
బుజ్జిదెయ్యాన్నా .... ? , కీర్తి బుసబుసమంటుండటం చూసి బామ్మతోపాటు నవ్వుకున్నాను .
బామ్మ : ఈరోజు అలా జరిగినా కూడా ఒక తల్లి .... బిడ్డను ఒకరివద్ద వదిలి నిర్భయంగా వెళ్లిందంటే అతడిపై ఎంత నమ్మకం ఉండాలి , కీర్తీ .... అర్థమౌతోందా ? .
కీర్తి : అయితే హ్యాపీ యాహూ యాహూ .....
ష్ ష్ ష్ బామ్మా అంటూ కీర్తిని ఎత్తుకున్నాను , అప్పటినుండీ తడిగానే ఉన్నాము , నేనసలు అన్నయ్యనేనా ? , కీర్తికి జలుబు చేస్తుందేమో , కీర్తి డ్రెస్సు ఉందా బామ్మా ? , ముందైతే టవల్ కావాలి టవల్ అంటూ బామ్మ చీరకొంగుతో తుడుస్తున్నాను .
కీర్తి : అన్నయ్యా .... నువ్వూ నాతోపాటు తడిచావు , నీకూ జలుబు చేస్తుంది అంటూ బామ్మ కొంగును లాక్కుని నా తలను తుడుస్తోంది .
లేదు చెల్లికి .....
లేదు అన్నయ్యకు ....
లేదు చెల్లికి .....
లేదు అన్నయ్యకు ....
.
.
.
బామ్మ సంతోషం , కొంగు చాలదు బంగారాలూ ఉండు టవల్ తీసుకొస్తాను .
నేను నేను తీసుకొస్తాను అంటూ కాంచన గారు ఎప్పుడొచ్చారో ఇంట్లోకి వెళ్లి తీసుకొచ్చారు .
థాంక్యూ దే .... కాంచన గారూ , కీర్తిని అందించాను .
కాంచన గారు : నువ్వే ..... , కోపంగా ఎలాచూస్తోందో చూడు .
కీర్తి : అవును కోపమే , బుజ్జిదెయ్యాన్ని కదా ....
కాంచన గారు : విన్నట్లుందే , అమ్మా చెప్పేశారా ? , అయిపోయాను .
కీర్తి : అన్నయ్యతో సేఫ్ గా ఉన్నాను కదా , అంతలోనే ఎందుకొచ్చావు ? , అంటే అన్నయ్యపై నమ్మకం లేదన్నమాట .....
కాంచన గారు : లేదు లేదు .....
కీర్తి : లేదంట బామ్మా .....
కాంచన గారు : నేనలా అనలేదు , నిజం చెబుతున్నాను .... నీ అన్నయ్యపై నాప్రాణం కంటే ఎక్కువ నమ్మకం ఉంది , వెల్లమంటే వెళ్లిపోతాను .
నో నో నో దే .... కాంచన గారూ ....
కీర్తి : తనకు సంతృప్తి కలిగే సమాధానం వచ్చినట్లు నాబుగ్గపై ముద్దులు .
కాంచన గారు : అన్ని ముద్దులు ఎప్పుడైనా పెట్టావా ? .
బామ్మ : తల్లీ కాంచనా ..... , మనకు జీవితంలో పెట్టినన్ని ముద్దులు - ఈ ఒక్కరోజే తన అన్నయ్యకు పెట్టింది మన బుజ్జిదెయ్యం .
కీర్తి : బామ్మా ....
బామ్మ : Sorry sorry ....
చిరునవ్వులు చిందిస్తూనే దేవీ కాంచనను కనులారా తిలకిస్తున్నాను , కీర్తి కురులు తుడిచి డ్రెస్ మార్చండి అంటూ తల్లికి అందించాను .
బామ్మ : కొత్తడ్రెస్సెస్ లోపల ఉన్నాయి నువ్వే ఎత్తుకెళ్లు మనవడా ....
దే .... కాంచన గారూ ....
కాంచన గారు : సంతోషమే అంటూ కళ్ళెగరేశారు .
కీర్తిని ముద్దుచేస్తూ లోపలికివెళ్ళాను , వెనుకే వచ్చారు .
బామ్మ : ఈ డెలివరీ బాక్స్ లో ఉన్నాయి హెల్ప్ చెయ్యి కాంచనా ....
కాంచన గారు ఓపెన్ చేసి కీర్తి డ్రెస్సుతోపాటు నా డ్రెస్ ఇచ్చారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)