Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
బామ్మ : ఆ మిషన్ తనే ...... పూజిత , నా చిన్న కూతురు ఇందు ప్రాణ స్నేహితురాలు , మీ తాతయ్య - పూజిత నాన్నగారు కలిసి స్థాపించిన చిన్న కంపెనీ ఇప్పుడు ఇంతకు చేరింది , మీ తాతయ్య - పూజిత తండ్రి ఎలానో .... నేను - పూజిత తల్లి మరియు ఇందు - పూజిత అలా , వేరువేరైనా ఒక కుటుంబంలా ఒకేలా ఇల్లుల్లా కలిసిపోయి జీవిస్తున్నాము . ఇందూ ఎలానో పూజిత అంటే కూడా అంతే ప్రాణం , ఇందూ - పూజిత చదువుకునే రోజులలో ఇంటర్ మొదటి సంవత్సరం అనుకుంటాను పూజిత .... తన తోటి విద్యార్థితో ప్రేమలో పడింది .

ఆ వయసు ప్రేమ కఠినమైనది బామ్మా ....
బామ్మ : నిజం చెప్పావు బంగారూ , స్వచ్ఛమైన ప్రేమంటే ఏంటో తెలియని వయసులో వాడి మాయలో పీకల్లోతు ప్రేమ - అప్పట్లో వాడికీ ప్రేమంటే ప్రేమ అని మాత్రమే తెలుసు , ఆ వయసులో చేతిస్పర్శ చాలు ప్రపంచాన్ని సైతం మరిచిపోతారు , సంవత్సరం పాటు ప్రేమించుకున్నారు , వాడి నాన్నకు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవ్వడంతో , ఎక్కడికి వెళ్లినా మళ్లీ వచ్చి ఎప్పటికైనా నిన్నే పెళ్లిచేసుకుంటాను - నీకోసం ఎన్నిరోజులైనా ఎన్ని సంవత్సరాలైనా వేరే అమ్మాయిని కన్నెత్తైన చూడకుండా వేచిచూస్తాను , నువ్వుకూడా ఉంటావని తెలుసు అని మాట తీసుకుని వెళ్ళిపోయాడు . పూజిత చదువైపోయింది - సంవత్సరాలు దాటిపోతున్నాయి , ఇందూకు సంబంధాలు రావడంతో పూజితకూ చూడటం మొదలెట్టాము , వద్దని తెగేసి చెప్పేసింది - ప్రేమించానని , నాకోసం వస్తాడని , అతడినే పెళ్లి చేసుకుంటానని ....., సరే అని అతడి కోసమే వేతకని ప్లేస్ అంటూ లేదు - ట్రాన్స్ఫర్ అయిన అన్నిచోట్లా enquiry చేసినా ఫలితం లేకపోయింది , అదేవిషయం చిప్పినా వినకుండా పట్టుదలతో సంవత్సరాల తరబడి వాడి కోసమే ఎదురుచూస్తూ ఉండిపోయింది , పెద్దవాళ్ళం చెప్పినా వినలేదు - నా బిడ్డలు ... అప్పటికే పెళ్ళైన ఇందు చెప్పినా వినలేదు . పూజితకు ఉన్న ఒక్కగానొక్క అన్నయ్య అయితే పెళ్ళవ్వగానే తన వాటా ఆస్తి తీసుకుని దూరమైపోయాడు , తల్లిదండ్రులు - చెల్లి గురించి పట్టించుకోవడం కాదు కదా కనీసం పలకరించడానికి కూడా రాలేదు , పూజిత అన్నయ్యను ఎప్పుడో మరిచిపోయాము . వారం కిందట హైద్రాబాద్ లో ఒక ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు పూజిత లవ్ చేసిన వాడు కనిపించాడు - పూజిత సంతోషానికి అవధులు లేవు అని అనుకునేంతలో వాటితోపాటు భార్య - ఇద్దరు పిల్లలు , పూజిత వెళ్లి కలిసింది ... ' జీవితం అంటే ఏంటో తెలియని వయసులో ఏదేదో అనుకుంటాము - ప్రామిసస్ చేసుకుంటాము , అదే గుర్తుపెట్టుకొని ఎదురుచూడటం foolishness , నేనిప్పుడు బాగా సెటిల్ అయ్యాను , మంచి జాబ్ - వైఫ్ & చిల్డర్న్స్ , నిన్ను కలవడం సంతోషం అనిచెప్పి అతడి దారిన అతడు వెళ్ళిపోయాడు .

బామ్మా .... ఆ వయసులో వాడు చేసింది విని వాడిపై కోపం వచ్చింది కానీ ఇప్పుడు అతడు చేసిందే కరెక్ట్ , తప్పుగా మాట్లాడితే క్షమించండి .
బామ్మ : లేదు లేదు బంగారూ , మాకూ అతడే కరెక్ట్ అనిపించి పూజితను ఓదార్చాము - రెండురోజులు ధైర్యం చెప్పాము - అతడు కాకపోతే అతడి కంటే బాగా చూసుకునేవాళ్ళు మనకోసం రాసిపెట్టి ఉంటారు - ప్రేమకు వయసులేదు అని ప్రేమతో చెప్పాము , మూడురోజుల ముందు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి చర్చిలో ' NUN ' గా మారిపోతానని గుండెలు పగిలిపోయే విషయం చెప్పింది , ఎంత నచ్చచెప్పినా - బ్రతిమిలాడినా .... మాటపైనే నిలబడింది .
బామ్మా ..... అంటూ షాక్ .
బామ్మ : పూజిత తల్లిదండ్రుల బాధ చూడలేకపోయాము అంటూ కన్నీళ్లు .....
మా బామ్మ - తాతయ్య కళ్ళల్లోనూ అంతే బాధ - కన్నీళ్లు కనిపించాయి - కనిపిస్తున్నాయి అంటూ చేతులను అందుకున్నాను .

బామ్మ : మనసు మార్చుకోవడానికి ' మదర్ nun ' వారం రోజుల సమయం ఇచ్చింది , అప్పుడే మూడు రోజులు గడిచిపోయాయి , ఇక మిగిలింది నాలుగురోజులే , మూడు రోజుల్లో పూజిత పుట్టినరోజు ఆ మరుసటి రోజే nun గా మారబోతోంది .
అలా జరగడానికి వీలులేదు బామ్మా ....
కీర్తి : అవును బామ్మా ....
బామ్మ : నాలుగురోజుల్లో మారిపోబోతోంది బంగారూ - బుజ్జితల్లీ , బాధపడి బాధపడి చివరి ప్రాయత్నoగా తన మనసు మారాలని తీర్థయాత్రలకు వెళ్లారు , పూజిత nun గా మారిన రోజు ఆ తల్లిదండ్రుల ఊపిరి ఆగి ......
నో నో నో బామ్మా అలా అనకండి .
బామ్మ : జరగడం మాత్రం తథ్యం , ఈవిషయం పూజితకు తెలియదు , తెలిస్తే ఆ క్షణమే పూజిత ఏమైనా చేసుకోవచ్చు - మేమంటే అంత ప్రాణం తనకు .
బామ్మా .....
బామ్మ : ఏదీజరిగినా మూడు ప్రాణాలు .... అంటూ కన్నీళ్లు , మేమూ అందుకే తిరుమలకు వెళ్లి మొక్కుకున్నది .
బామ్మా బామ్మా .... నివారించే మార్గమే లేదా ? .
బామ్మ : ఆ మార్గం నువ్వుమాత్రమే బంగారూ అంటూ ప్రాణంలా బుగ్గలను అందుకున్నారు .
[+] 5 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 08-07-2025, 11:36 AM



Users browsing this thread: 2 Guest(s)